శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో నటిస్తున్న మలయాళం స్టార్ హీరో...

మలయాళం సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకున్న నటుడు దుల్కర్ సల్మాన్…( Dulquer Salmaan ) ఇప్పటికే ఆయన వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు.ఇక తెలుగులో మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ లాంటి సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను అందుకున్న ఆయన మరోసారి తెలుగు సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.

 Malayalam Star Hero Acting In The Direction Of Shekhar Kammula Details, Sekhar K-TeluguStop.com

ఇక శేఖర్ కమ్ముల( Sekhar Kammula ) ప్రస్తుతం ధనుష్ తో కుబేర సినిమా( Kubera ) చేస్తున్నాడు.ఈ సినిమా తర్వాత దుల్కర్ సల్మాన్ ని హీరోగా పెట్టి ఒక సినిమా చేయడానికి ప్రణాళిక రూపొందిస్తున్నట్టుగా తెలుస్తోంది.

Telugu Dhanush, Dulquer Salmaan, Kubera, Lucky Bhaskar, Sekhar Kammula, Sekharka

దుల్కర్ సల్మాన్ కి కథ చెప్పి అతన్ని ఒప్పించినట్టుగా కూడా కొన్ని వార్తలైతే వస్తున్నాయి.ఇక ఏది ఏమైనా కూడా దుల్కర్ సల్మాన్ లాంటి హీరో వరుసగా తెలుగు సినిమాలను చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి.తెలుగు హీరోలతో పాటు పోటీ పడుతూ ముందుకు సాగడం అనేది ఒక రకంగా మన తెలుగు హీరోలకి సవాలనే చెప్పాలి.మనవాళ్లు మాత్రం తెలుగులోనే సినిమాలు చేస్తూ ముందుకు సాగుతుంటే మిగతా హీరోలందరూ మన భాషలో సినిమాలు చేసి మన దర్శకులతో సక్సెస్ ముందుకు సాగుతున్నారు.

 Malayalam Star Hero Acting In The Direction Of Shekhar Kammula Details, Sekhar K-TeluguStop.com
Telugu Dhanush, Dulquer Salmaan, Kubera, Lucky Bhaskar, Sekhar Kammula, Sekharka

ఇక దుల్కర్ సల్మాన్ వైవిధ్యమైన కథాంశాలను ఎంచుకుంటున్నాడు.కాబట్టే ఆయనను ప్రతి భాషలోని ప్రేక్షకులను అలరిస్తున్నారు.యూనివర్సల్ కథలతో ప్రేక్షకులు ముందుకు వస్తే ప్రతి ఒక్క ప్రేక్షకులు అలరించడమే కాకుండా ప్రతి లాంగ్వేజ్ లో కూడా ఆ సినిమాలు సూపర్ సక్సెస్ అవుతాయి…ఇక ఇలాంటి సినిమాలు చేసి మంచి గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా తనకంటూ వేరియేషన్స్ ను కూడా చూపిస్తున్నారు… ఇక ఏది ఏమైనా కూడా మన హీరోలకు సైతం సాధ్యం కానీ రీతిలో ఆయన సినిమాలను చేస్తున్నాడు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube