ఇవి తిన్నారంటే.. ఆరోగ్యం మీ సొంతం..?

శరీరంలో ఐరన్ తగిన మోతాదులో లేకపోతే ఆరోగ్య సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి అనే విషయం తెలిసిందే.

అందుకే ఐరన్ ఎక్కువగా ఉండే పదార్థాలను తినాలని వైద్యులు ఎప్పుడు సూచిస్తూ ఉంటారు.

ఐరన్ ఉన్న పదార్థాలు ఎక్కువగా తినడం కారణంగా.శరీరంలో అన్ని అవయవాలకు ఆక్సిజన్ ఎప్పుడు బాగా సరఫరా అవుతుంటుంది.

అయితే కొంత మందికి మాత్రం ఐరన్ ఎక్కువగా ఉండే పదార్థాలు ఏంటి అన్న దానిపై మాత్రం అయోమయంలో ఉంటారు.

ఇంతకీ ఐరన్ ఎక్కువగా ఉండే పదార్థాలు ఏంటో తెలుసుకుందాం రండి.పాలకూర, ఇతర ఆకుపచ్చని కూరగాయలు.

ఆకుకూరల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.ముఖ్యంగా ఆకుకూరలు తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం కారణంగా పుష్కలంగా శరీరానికి ఐరన్ లభిస్తుంది.

కాకుండా బఠానీలు, ఆలుగడ్డలు బీన్స్ లో కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుంది.ఇక మన శరీరానికి కావలసిన 25 శాతం ఐరన్ ను టమాటలు తినడం వల్ల పొందే అవకాశం ఉంది.

అంతేకాకుండా పిస్తా, బాదంపప్పు, మటన్ లివర్ లో కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుంది.

పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు వెన్న‌లా కరిగిపోవాలంటే ఈ డ్రింక్ ను తీసుకోండి!