దర్శకధీరుడి గా తన కంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న డైరెక్టర్ రాజమౌళి…( Rajamouli ) ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలను అందుకుంటున్నాయి.ఇక ఇప్పుడు ఆయన పాన్ వరల్డ్ లో సినిమా చేయడానికి కూడా సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.ఇక ఏది ఏమైనా కూడా ఆయన చేస్తున్న సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా తెలుగు సినిమా స్థాయిని కూడా పెంచుతూ వస్తున్నాడు.‘బాహుబలి’ సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న ఆయన ‘త్రిబుల్ ఆర్’ సినిమాతో తన స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు.

ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడంలో రాజమౌళి తనదైన మార్కు చూపిస్తూ ఉండటం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి.ఇక ఇప్పుడు ఆయన సినిమాతో పాన్ వరల్డ్ లో మంచి గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా ఆయనకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంట్టున్నట్టుగా తెలుస్తోంది.ఇక ఏది ఏమైనా కూడా మహేష్ బాబు( Mahesh Babu ) సినిమాను సూపర్ సక్సెస్ గా నిలపడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఇక ఇప్పటికే ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ లో ఉన్న కొంతమంది హీరోలను తీసుకోవాలని చూస్తున్నారు.

ఇక రాజమౌళి ఈ సినిమా కోసం ఇద్దరూ బాలీవుడ్ స్టార్ హీరోలను విలన్లు గా తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.మరి వాళ్ళు ఎవరు అనే దానిమీద సరైన క్లారిటీ రావడం లేదు.కానీ ఇద్దరు బాలీవుడ్ హీరోలతో( Bollywood Heroes ) సంప్రదింపులు జరుపుతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.ఈ సినిమాలో నటించడానికి ఆ స్టార్ హీరోలు కూడా ఆసక్తి చూపిస్తున్నారట.
ఎందుకంటే వాళ్లకు కూడా పాన్ వరల్డ్ లో మంచి గుర్తింపు అయితే వస్తుంది.కాబట్టి వాళ్ళు ఈ సినిమాలో నటించడానికి తీవ్రమైన కసరత్తులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది…
.







