టాలీవుడ్ ఇండస్ట్రీలో రానా,( Rana ) తేజ సజ్జాలకు( Teja Sajja ) ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు.రానా హీరోగా, విలన్ గా సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటించి మంచి పేరును సొంతం చేసుకున్నారు.
తేజ సజ్జా విషయానికి వస్తే ఈ హీరో నటించిన సినిమాలలో రెండు సినిమాలు సక్సెస్ సాధించాయి.ఐఫా వేడుకలకు( IIFA Awards ) హోస్ట్ గా వ్యవహరించిన రానా, తేజ సజ్జా చేసిన కామెంట్లలో కొన్ని కామెంట్స్ మహేష్ స్థాయిని తగ్గించేలా ఉన్నాయని మహేష్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

రానా, తేజ సజ్జా సారీ చెప్పాలని మహేష్ బాబు అభిమానులు( Mahesh Babu Fans ) కోరుతున్నారు.అయితే రానా, తేజ సజ్జాలకు ఆ స్క్రిప్ట్ ఇచ్చిన వాళ్లను నిందిస్తే బాగుంటుందని ఈ హీరోలను టార్గెట్ చేసి లాభమేంటని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.టాలీవుడ్ హీరోలను రోస్ట్ చేసే కామెంట్లకు తేజ సజ్జా, రానా భవిష్యత్తులో దూరంగా ఉండాలని మరి కొందరు సూచిస్తున్నారు.

ఎంతో క్రేజ్ ఉన్న ఈ హీరోలు ఇతర హీరోల ఫ్యాన్స్ కు టార్గెట్ కావద్దని కామెంట్లు వినిపిస్తున్నాయి.రానా, తేజ సజ్జా క్రేజ్ మరింత పెంచుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.ఈ హీరోలు నెగిటివిటీకి ఛాన్స్ ఇచ్చే పనులు చేయొద్దని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రానా, తేజ సజ్జా ఈ కామెంట్ల గురించి ఏమైనా వివరణ ఇస్తారేమో చూడాల్సి ఉంది.
రానా, తేజ సజ్జా పారితోషికాలు సైతం ఒకింత భారీ స్థాయిలో ఉన్నాయనే సంగతి తెలిసిందే.
రానా, తేజ సజ్జా హోస్టింగ్ బాగానే ఉన్నా ఆ హోస్టింగ్ ఇతర హీరోలను, హీరోల అభిమానులను బాధ పెట్టే విధంగా ఉండటం సరికాదు.తేజ సజ్జా ప్రస్తుతం మిరాయ్ సినిమాలో( Mirai ) నటిస్తుండగా రానా జై హనుమాన్ లో( Jai Hanuman ) రావణుని పాత్రలో కనిపించనున్నారు.
తేజ సజ్జా త్వరలో మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని భోగట్టా.







