ఎన్టీఆర్ వర్సెస్ రజనీకాంత్.. ఇండిపెండెన్స్ డే బాక్సాఫీస్ రేసులో గెలుపెవరిదో?

ఎన్టీఆర్ వర్సెస్ రజనీకాంత్ ఇండిపెండెన్స్ డే బాక్సాఫీస్ రేసులో గెలుపెవరిదో?

ఈ ఆగస్టు నెలలో రెండు పెద్ద సినిమాలు ఒకేసారి బాక్సాఫీస్ వద్ద పోటీ పడబోతున్నాయి.

ఎన్టీఆర్ వర్సెస్ రజనీకాంత్ ఇండిపెండెన్స్ డే బాక్సాఫీస్ రేసులో గెలుపెవరిదో?

ఆ సినిమాలో మరేవో కాదు వార్ 2( War 2 ) అలాగే కూలి.

ఎన్టీఆర్ వర్సెస్ రజనీకాంత్ ఇండిపెండెన్స్ డే బాక్సాఫీస్ రేసులో గెలుపెవరిదో?

( Coolie ) అంటే ఈసారి రజినీకాంత్ వర్సెస్ ఎన్టీఆర్ లు పోటీ పడబోతున్నారు.

వార్ 2, కూలి సినిమాలు ఒకేరోజు విడుదలై, బాక్సాఫీస్ దగ్గర ఢీ కొనబోతున్నాయి.

అయితే ఇది అన్ ఎక్స్ పెక్టెడ్ వార్.కూలి సినిమాకు మంచి బజ్ ఉన్న విషయం తెలిసిందే.

ఇందులో బోలెడు మంది టాప్ స్టార్‌ లు, లోకేష్ కనకరాజ్( Lokesh Kanagaraj ) పేర్లు కలిసి ఆ సినిమాపై క్రేజ్ భారీగా పెంచాయి.

తెలుగులో థియేటర్ హక్కులు 42 నుంచి 45 కోట్లు పలుకుతున్నాయి. """/" / అయితే ఇటువంటి సమయంలో వార్ 2 సినిమా డేట్ కే కూలి సినిమా కూడా విడుదల డేట్ వేసారు.

మరోవైపు వార్ 2 సినిమాపై కూడా భారీగా అంచనాలు నెల కొన్నాయి.ఎంత హిందీ డబ్బింగ్ అయినా, వార్ 2 సినిమాకు తెలుగు నాట ఓపెనింగ్ ఉంటుంది.

ఎందుకంటే అందులో ఎన్టీఆర్( NTR ) ఒక హీరోగా నటిస్తున్నారు.హృతిక్ రోషన్( Hrithik Roshan ) మరో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే.

మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా వార్ 2 సినిమా రాబోతోంది.దాంతో తెలుగు నాట కూలి పోటీ పడాలి అంటే అద్భుతమైన టాక్ రావాల్సి ఉంటుంది.

ఇప్పటి వరకు పలికిన 42 కోట్ల బేరం ఇకపై పలకడం కష్టమే. """/" / ఎందుకంటే ఈ కాంపిటీషన్‌లో రావడం అంటే బిజినెస్‌ కు ఎఫెక్ట్ అయిపోతుందని చెప్పాలి.

అయితే ఏ సినిమా ఎలా ఉంటుందో అన్నది విడుదలైన తరువాత తెలిసేది.ముందుగా అయితే వార్ 2 కు ఎడ్జ్ ఉంటుంది.

కానీ వార్ 2 అన్నది రెగ్యులర్ హెవీ కమర్షియల్ యాక్షన్ ఫార్మాట్‌ లో ఉండవచ్చు.

కానీ కూలి అలా కాదు.లోకేష్ కనకరాజ్ టేకింగ్ వేరే లెవెల్‌ లో ఉంటుంది.

అదే ఆ సినిమాకు రక్ష అని చెప్పాలి.మరి ఈ బాక్స్ ఆఫీస్ లో బరిలో ఎవరు సక్సెస్ అవుతారో చూడాలి మరి.

కాలి నడకన తిరుమలకు నాని, శ్రీనిధి శెట్టి.. వీళ్ల డెడికేషన్ కు హ్యాట్సాఫ్ అనాల్సిందే!