తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - అక్టోబర్ 11, మంగళవారం 2022

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.11

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu October 11 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.56

రాహుకాలం:మ.3.00 సా4.30 వరకు

అమృత ఘడియలు: ఉ.6.00 ల8.00 సా 4.40 ల6.40 వరకు

దుర్ముహూర్తం: ఉ.8.32 ల9.23ల11.15 మ12.00 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, October, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనవసరమైన ఆలోచనలు ఎక్కువగా చేస్తారు.కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.అక్కడ మీ చిన్ననాటి స్నేహితులు ఈ రోజు మళ్ళీ కలుస్తారు.వారితో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోవడం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

వృషభం:

Telugu Horoscope, Jathakam, October, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు చేసే పనుల్లో తొందరపాటు పనికిరావు.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యా అవకాశం ఉంది.కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండడమే మంచిది.బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

మిథునం:

Telugu Horoscope, Jathakam, October, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు చేసే పనుల్లో కొన్ని మార్పుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, October, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీ మనసులో ఏదో తెలియని ఆందోళన ఉంటుంది.ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టిన చాలా ఆలస్యంగా పూర్తి చేస్తారు.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండడమే మంచిది.కొన్ని వర్గ సంబంధిత విభేదాలు జరిగే అవకాశం ఉంది.

సింహం:

Telugu Horoscope, Jathakam, October, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు రాజకీయ నాయకులు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.మీపై ఉన్న బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేశారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది.బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

కన్య:

Telugu Horoscope, Jathakam, October, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు వ్యవసాయదారులు నష్టపోయే అవకాశం ఉంది.మీపై ఉన్నబాధ్యతలను నిర్లక్ష్యం చేస్తారు.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.

తోబుట్టువులతో కలిసి కొన్ని దూరపు ప్రయాణాలు చేస్తారు.బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

తులా:

Telugu Horoscope, Jathakam, October, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.మీరు చేసే పనిలో కొన్ని ప్రమాదాలు జరిగా అవకాశం ఉంది.ఇతరుల సహాయంతో అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.విద్యార్థుల విదేశాల్లో చదవాలనే ఆలోచనలో ఉంటారు.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, October, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిది.మీ విలువైన సమయాన్ని అనవసరంగా వృధా చేయకండి.ఎప్పటినుండో ఉన్న కోర్ట్ సమస్యల నుండి ఈరోజు మీరు బయటపడతారు.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, October, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు వ్యాపారస్తులు మంచి లాభాలను పొందుతారు.ఇంటి నిర్మూలన గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా ఈరోజు తిరిగి మీ చేతికి అందుతుంది.చాలా సంతోషంగా ఉంటారు.

మకరం:

Telugu Horoscope, Jathakam, October, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి.అనవసరమైన విషయాలలో తల దూర్చకుండా ఉండడమే మంచిది.గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలను పొందుతారు.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

కుంభం:

Telugu Horoscope, Jathakam, October, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనారోగ్య సమస్యతో సతమతమవుతారు.దగ్గర్లో ఉన్న వైద్యుని సంప్రదించడం మంచిది.కొన్ని ప్రారంభించిన పనులు వాయిదా వేసుకోవాలి.

మీరంటే గిట్టని వారు మీ విషయాలలో తలదూరుస్తారు.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

మీనం:

Telugu Horoscope, Jathakam, October, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తరచు మార్చుకునే మీ నిర్ణయం ఇబ్బందులు ఎదుర్కొంటారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.స్నేహితుల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube