కూర్ భరత్ నగర్ పెద్ద ఎత్తున ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని చేపట్టారు.కేటీఆర్ ఆదేశాల మేరకు రాజీవ్ గృహకల్ప భరత్ నగర్ లో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను ప్రజల ద్వారా తెలుసుకుని వెంటనే అధికారులతో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించి నిధులు విడుదల చేసేందుకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.
ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుని వారి సమస్యలను పరిష్కరించే విధంగా ప్రజాదర్బార్ కార్యక్రమం ఉపయోగపడుతుందని అన్నారు.
రాజీవ్ గృహకల్ప,భరత్ నగర్ ప్రాంతాలలో ప్రధానంగా మంచినీటి సమస్య ఎక్కువగా ఉందని ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా జలమండలి ఎం.
డి దాన కిషోర్ తో మాట్లాడి ఒక రూపాయికి మంచినీరు వచ్చే విధంగా కృషి చేస్తామన్నారు.రహదారులు డ్రైనేజీ సమస్య కూడా తమ దృష్టికి తీసుకువచ్చారని వీలైనంత త్వరగా నిధులు మంజూరు చేసి పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
మైనంపల్లి హనుమంతరావు హామీలతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.బైట్.మైనంపల్లి హన్మంతరావు
.