తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే.సీనియర్ హీరోలు అయిన చిరంజీవి( Chiranjeevi ) లాంటి నటుడు సైతం ఇప్పటికీ అంతే కష్టపడుతూ ముందుకు సాగుతున్నాడు అంటే ఆయనకు సినిమాలు అంటే ఎంత ఇష్టమో మనం అర్థం చేసుకోవచ్చు.
అందుకే చిరంజీవిని చాలా మంది ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఆయనతో పాటు ముందుకు సాగే ప్రయత్నం చేస్తూ ఉంటారు.మరి ఇలాంటి సందర్భంలోనే ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు సాగుతున్నాయి.
మరి ఇప్పటికే ఆయన విశ్వంభర సినిమాతో( Vishwambhara Cinema ) భారీ విజయాన్ని కనక సాధించినట్లైతే చిరంజీవికి చాలా మంచి పేరైతే వస్తుంది.మరి ఈ సినిమాలతో పాటుగా ఆయన మరికొన్ని సినిమాలను కూడా సేన్ చేస్తున్నాడు.
ఇక ఇలాంటి సందర్భంలోనే ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం.మరి ఏది ఏమైనా కూడా ఆయన తన తదుపరి సినిమాల విషయంలో ఆచితూచి మరి ముందుకు అడుగులు వేస్తున్నాడట.ఇక చిరంజీవితో ఒక సినిమా చేయాలంటే ఒక దర్శకుడు వెళ్లి తనకి స్టోరీ చెప్పిన తర్వాత చిరంజీవి ఆస్థాన రచయితలు అయిన పరుచూరి బ్రదర్స్, సత్యానంద్ గార్లను( Paruchuri Brothers, Satyanand Garlanu ) కూడా ఆ స్టోరీ డిస్కషన్ లో కూర్చోబెట్టి వాళ్లకు తగ్గిన సలహాలు సూచనలు వాళ్లతో ఇప్పిస్తూ ఉంటారట.
ఇక ఈతరం దర్శకులకి కొందరికి అలాంటివి నచ్చకపోయినా కూడా చిరంజీవి లాంటి స్టార్ హీరోతో సినిమా చేయాలంటే వాళ్ళ ఇన్ పుట్స్ కూడా తీసుకోవాల్సిందే అంటూ మరి కొంతమంది కొన్ని కామెంట్లైతే చేస్తున్నారు.మరి ఏది ఏమైనా కూడా చిరంజీవితో సినిమా చేయడం అనేది ప్రతి ఒక్కరి డ్రీమ్ కాబట్టి అందరూ ఆయన డిసీజన్స్ ను ఫాలో అవుతూ ముందుకు సాగుతూ ఉంటారు…
.