నా భర్త అలాంటి వ్యక్తి.. వైరల్ అవుతున్న కీర్తి సురేష్ ఆసక్తికర వ్యాఖ్యలు!

టాలీవుడ్ ఇండస్ట్రీలో( Tollywood Industry ) తక్కువ సినిమాల్లోనే నటించినా మంచి ప్రాజెక్ట్స్ లో నటించి గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్లలో కీర్తి సురేష్ ఒకరు.కీర్తి సురేష్ బేబీ జాన్ సినిమాతో( movie Baby John ) బాలీవుడ్ ఇండస్ట్రీలో లక్ పరీక్షించుకోగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అయితే సొంతం చేసుకోలేదు.

 Keerthi Suresh Interesting Comments About Her Husband Details Inside Goes Vira-TeluguStop.com

భర్త వ్యక్తిత్వం గురించి కీర్తి సురేష్ ఆసక్తికర విషయాలను వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.

నా భర్త మనస్తత్వం సిగ్గుపడే మనస్తత్వం అని కీర్తి సురేష్( Keerthy Suresh ) పేర్కొన్నారు.

నా భర్త ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ కూడా ప్రైవేట్ లో ఉందని ఆమె చెప్పుకొచ్చారు.నా భర్త మీడియాకు దూరంగా ఉండటానికి ప్రాధాన్యత ఇస్తారని కీర్తి సురేష్ వెల్లడించారు.

ఎక్కడికి వెళ్లినా ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉండటంతో నా భర్త ఒకింత ఇబ్బంది పడుతున్నారని కీర్తి సురేష్ కామెంట్లు చేయగా ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Telugu Antony Tuttle, Keerthi Suresh, Keerthy Suresh, Baby John, Tollywood-Movie

కీర్తి సురేష్ భర్త పేరు ఆంటోని థట్టిల్( Antony Tuttle ) కాగా ఈ జోడీ చూడముచ్చటగా ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.పెళ్లి తర్వాత ట్రెడిషనల్ గా కనిపించడానికి కీర్తి సురేష్ ఇష్టపడుతున్నారు.ఆంటోని కీర్తి సురేష్ కు చిరకాల మిత్రుడు అనే సంగతి తెలిసిందే.

సోషల్ మీడియాలో పెళ్లి తర్వాత బోల్డ్ ఫోటోలను ఎక్కువగా షేర్ చేస్తుండటం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.

Telugu Antony Tuttle, Keerthi Suresh, Keerthy Suresh, Baby John, Tollywood-Movie

కీర్తి సురేష్ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతుండగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఆమె కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.కీర్తి సురేష్ తెలుగులో మరింత బిజీ కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.కీర్తి సురేష్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతుండగా ఆమెను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

కీర్తి సురేష్ టైర్1 స్టార్ హీరోలతో కలిసి నటించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube