తెలుగు సినిమా ఇండస్ట్రీలో( Telugu film industry ) తమకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నారు.ఇక అందులో భాగంగానే తమదైన రీతిలో సత్తా చాటుకోవడానికి తెలుగు సినిమా ఇండస్ట్రీ హీరోలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక ఇప్పటికే పాన్ ఇండియాలో మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్న మన స్టార్ హీరోలు( Star heroes ) తర్వాత చేయబోయే సినిమాల మీద భారీ అంచనాలను పెంచేస్తున్నారు.
ఇక మొత్తానికైతే ఈ సినిమాలు వాళ్లకు ఎలాంటి సక్సెస్ లను ఇవ్వబోతున్నాయి అనేది తెలియాల్సి ఉంది.మరి ఏది ఏమైనా కూడా తమదైన రీతిలో సత్తా చాటుకోవాల్సిన స్టార్ హీరోలు ఇప్పుడు వరుసగా సూపర్ సక్సెస్ లను సాధిస్తారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… ఇక్కడ ఎవరికి వారు వాళ్ళ సినిమాల్లో బిజీగా ఉన్నారు.ఇక ఇదిలా ఉంటే ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) లాంటి స్టార్ హీరో చేసిన ‘బృందావనం’ సినిమాలో( Brindavanam ) శ్రీహరి చేసిన పాత్రను మొదట జగపతి బాబుతో చేయించాలి అనుకున్నారట.
కానీ అనుకోని కారణాల వల్ల జగపతిబాబుని కాదని ఆ క్యారెక్టర్ కి శ్రీహరిని తీసుకున్నారు.
మరి ఏది ఏమైనా కూడా శ్రీహరి( Srihari ) కూడా తనదైన రీతిలో సత్తా చాటుకొని ఆ క్యారెక్టర్ లో నటించి మెప్పించాడు.కాబట్టి ఆ సినిమా సూపర్ సక్సెస్ అయిందనే చెప్పాలి.ఇక ఇప్పటివరకు ఆ క్యారెక్టర్ చిరస్మరణీయంగా నిలిచిపోయిందనే చెప్పాలి.
ఇక శ్రీహరి ఆ పాత్రకి ప్రాణం పోవడం వల్లే అది అలా నిలిచిపోయింది.మరి ఏది ఏమైనా కూడా ఆ తర్వాత జగపతి బాబు( Jagapathi Babu ) లెజెండ్ సినిమాలో విలన్ గా నటించి మంచి గుర్తింపుని సంపాదించుకొని ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయాడు…
.