ఆ ఇద్దరు స్టార్ హీరోలు డైరెక్టర్లకు సరెండర్ అయితేనే వాళ్ళకి సూపర్ సక్సెస్ లు వస్తాయా..?

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు మంచి విజయాలను అందుకుంటు ముందుకు సాగుతున్నారు.ఒక హీరోని మించి మరొక హీరో భారీ సక్సెస్ లను సాధిస్తూ వాళ్ళకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళు చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు వహించాల్సిన అవసరమైతే ఉంది.

 Naga Shaurya Sundeep Kishan Surrender To The Directors Will They Get Super Succe-TeluguStop.com

కొంతమంది స్టార్ హీరోలు పాన్ ఇండియాలో( Pan India ) సూపర్ సక్సెస్ లను సాధిస్తుంటే మరి కొంతమంది మాత్రం ఎన్ని సినిమాలు చేసిన భారీ సక్సెసులు అయితే దక్కడం లేదు.కారణం ఏదైనా కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులు వాళ్ళకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని సంపాదించుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు.

Telugu Directors, Scripts, Naga Shaurya, Nagashaurya, Sundeep Kishan, Tollywoody

స్టార్టింగ్ లో వరుస విజయాలను అందుకొని ముందుకు సాగిన వారు సైతం ఎప్పుడు సక్సెస్ లు లేక ఢీలా పడిపోతూ వెనక్కి వెళ్లిపోవడం అనేది వాళ్ళ అభిమానులను ఇబ్బంది పెడుతుంది.మరి ఏది ఏమైనా కూడా యంగ్ హీరోలు అయిన సందీప్ కిషన్,( Sundeep Kishan ) నాగశౌర్య( Naga Shaurya ) లాంటి హీరోలు సైతం మంచి కాన్సెప్ట్ లతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికి ఆ సినిమాలు పెద్దగా విజయాలను సాధించలేకపోతున్నాయి.ఇద్దరు హీరోలు స్క్రిప్ట్ విషయంలో కొంతవరకు వాళ్ల ఇన్వాల్వ్మెంట్ ఉంటుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి.

 Naga Shaurya Sundeep Kishan Surrender To The Directors Will They Get Super Succe-TeluguStop.com
Telugu Directors, Scripts, Naga Shaurya, Nagashaurya, Sundeep Kishan, Tollywoody

ఇక దానివల్ల స్క్రిప్ట్ అనేది డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ లో కొన్ని చేంజేస్ చేస్తూ సినిమాని తీస్తూ ఉంటారు.తద్వారా సినిమాలు ఆటోమెటిగ్గా ఫ్లాప్ అవుతూ ఉంటాయని ఒక టాక్ అయితే ఉంది.మరి వీళ్ళిద్దరూ దర్శకులను బ్లైండ్ గా నమ్మేసి ముందుకెళ్తే మంచి సినిమాలు వస్తాయని చెప్పేవారు అయితే ఉన్నారు.

ఇలా ఇండస్ట్రీలో వీళ్ళ మీద ఒక టాక్ అయితే నడుస్తుంది.మరి ఇందులో నిజం ఉందా లేదా అనేది తెలియాల్సి ఉంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube