Chickpea Jaggery : శనగలు, బెల్లం కలిపి తింటే.. ఊహించని అద్భుత ప్రయోజనాలు..!

శనగలు, బెల్లం కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.వీటితో మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది.

 Chickpea Jaggery : శనగలు, బెల్లం కలిపి తిం-TeluguStop.com

శరీరంలోని జీర్ణ సమస్యలు( Digestive problems ) తొలగించడంలో కూడా ఇది సహాయపడుతుంది.అంతేకాకుండా శనగలు, బెల్లం తినడం వలన దంతాలు, ఎముకలు కూడా దృఢంగా ఉంటాయి.

ఇక బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు, సెలీనియం లాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

అంతేకాకుండా బెల్లం, శనగలు రెండు హిమోగ్లోబిన్ ని కూడా పెంచుతాయి.బెల్లం శరీరంలోని హానికరమైన టాక్సిన్స్ ను బయటకు పంపి కాలేయాన్ని శుభ్రపరచడంలో కూడా ఉపయోగపడుతుంది.

ఇందులో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, ఫైబర్, విటమిన్ బి తో సహా ఎన్నో ఇతర పోషకాలు కూడా ఉంటాయి.తరచూ బెల్లం, శనగపప్పు తింటే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

Telugu Chana Benefits, Chickpea, Tips, Immunity, Jaggery, Obesity-Telugu Health

అలాగే బెల్లం, శనగలు తినడం ద్వారా ఇంకా ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.బెల్లం, శనగలు తినడం వలన రోగనిరోధక శక్తి బలోపేతం చేయడంలో ప్రయోజనకరంగా ఉంటుంది.వీటిలో పోషకాలు పుష్కలంగా ఉండడం వలన రోగనిరోధక శక్తి( Immunity )ని బలోపేతం చేస్తుంది.ఎముకలు దృఢంగా ఉండాలంటే కూడా రోజు బెల్లం, శనగలు తింటే చాలా మంచి ఫలితాలు లభిస్తాయి.

ఎందుకంటే వీటిలో మంచి మొత్తంలో కాల్షియం లభిస్తుంది.ఇవి ఎముకలను బలహీన పడకుండా కాపాడుతుంది.

ఇక శనగలు, బెల్లం కలిపి తింటే ఇందులో విటమిన్ సి( Vitamin C ) అధిక పరిమాణంలో ఉంటుంది.ఇది మెదడును పదును పెట్టడంలో సహాయపడుతుంది.

Telugu Chana Benefits, Chickpea, Tips, Immunity, Jaggery, Obesity-Telugu Health

ముఖ్యంగా పిల్లలు శనగలు, బెల్లం తీసుకోవడం వలన వారి మెదడు పదునుగా మారుతుంది.స్థూలకాయంతో బాధపడుతున్నట్లయితే కాల్చుకున్న శనగలు తినడం చాలా మంచిది.అవి ఊబకాయాన్ని ( Obesity )తగ్గించడంలో రోస్ట్ గ్రేటర్ లాభదాయకంగా పరిగణించబడుతుంది.ఇక పీచు గుణాలు దీనిలో ఎక్కువగా ఉండడం వలన ఎక్కువసేపు ఆకలి వేయకుండా కూడా ఉంటుంది.

దీంతో అతిగా తినకుండా ఉంటారు.దీంతో బరువు తగ్గేందుకు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నట్లయితే బెల్లం, శనగలను తీసుకోవడం చాలా మంచిది.దీన్ని తీసుకోవడం వలన అనేక కడుపు సంబంధిత సమస్యలను కూడా నివారించవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube