ఆ ఇద్దరు స్టార్ హీరోలు డైరెక్టర్లకు సరెండర్ అయితేనే వాళ్ళకి సూపర్ సక్సెస్ లు వస్తాయా..?

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు మంచి విజయాలను అందుకుంటు ముందుకు సాగుతున్నారు.

ఒక హీరోని మించి మరొక హీరో భారీ సక్సెస్ లను సాధిస్తూ వాళ్ళకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళు చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు వహించాల్సిన అవసరమైతే ఉంది.

కొంతమంది స్టార్ హీరోలు పాన్ ఇండియాలో( Pan India ) సూపర్ సక్సెస్ లను సాధిస్తుంటే మరి కొంతమంది మాత్రం ఎన్ని సినిమాలు చేసిన భారీ సక్సెసులు అయితే దక్కడం లేదు.

కారణం ఏదైనా కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులు వాళ్ళకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని సంపాదించుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు.

"""/" / స్టార్టింగ్ లో వరుస విజయాలను అందుకొని ముందుకు సాగిన వారు సైతం ఎప్పుడు సక్సెస్ లు లేక ఢీలా పడిపోతూ వెనక్కి వెళ్లిపోవడం అనేది వాళ్ళ అభిమానులను ఇబ్బంది పెడుతుంది.

మరి ఏది ఏమైనా కూడా యంగ్ హీరోలు అయిన సందీప్ కిషన్,( Sundeep Kishan ) నాగశౌర్య( Naga Shaurya ) లాంటి హీరోలు సైతం మంచి కాన్సెప్ట్ లతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికి ఆ సినిమాలు పెద్దగా విజయాలను సాధించలేకపోతున్నాయి.

ఇద్దరు హీరోలు స్క్రిప్ట్ విషయంలో కొంతవరకు వాళ్ల ఇన్వాల్వ్మెంట్ ఉంటుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి.

"""/" / ఇక దానివల్ల స్క్రిప్ట్ అనేది డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ లో కొన్ని చేంజేస్ చేస్తూ సినిమాని తీస్తూ ఉంటారు.

తద్వారా సినిమాలు ఆటోమెటిగ్గా ఫ్లాప్ అవుతూ ఉంటాయని ఒక టాక్ అయితే ఉంది.

మరి వీళ్ళిద్దరూ దర్శకులను బ్లైండ్ గా నమ్మేసి ముందుకెళ్తే మంచి సినిమాలు వస్తాయని చెప్పేవారు అయితే ఉన్నారు.

ఇలా ఇండస్ట్రీలో వీళ్ళ మీద ఒక టాక్ అయితే నడుస్తుంది.మరి ఇందులో నిజం ఉందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

వీడియో: పురిటి నొప్పుల్లో ఉన్న జీబ్రాపై మగ జీబ్రా అరాచకం.. కళ్లముందే బిడ్డను చంపేసింది!