తెలుగు సినిమా ఇండస్ట్రీలో( Telugu film industry ) ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు.మరి ఇలాంటి సందర్భంలోనే ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటిని సంపాదించుకున్న స్టార్ హీరోలు( Star heroes ) సైతం ఇండియాలోనే స్టార్ హీరోలుగా ప్రజెంట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఇక వాళ్లు కనక ఇప్పుడు రాబోతున్న సినిమాలతో భారీ సక్సెస్ లను సాధిస్తే ఇండియాలో నెంబర్ వన్ హీరోలుగా మారే అవకాశాలైతే ఉంటాయి.

ప్రస్తుతం దర్శకులు సైతం హీరోలకు తగ్గట్టు స్క్రిప్టులను రాసుకొని సక్సెస్ ని సాధించాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది.మరి ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడున్న డైరెక్టర్లందరు వాళ్లను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటారా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.రాజమౌళి ( Rajamouli )లాంటి స్టార్ డైరెక్టర్లు మరి సినిమాలను చేస్తూ తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు.
మరి ఇలాంటి సందర్భంలోనే మిగతా డైరెక్టర్లు సైతం భారీ విజయాలను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.

చూడాలి మరి ఇకమీదట స్టార్ డైరెక్టర్లందరూ సూపర్ సక్సెస్ లను సాధిస్తారా లేదా అనేది… ఇండియాలో కనుక మరిన్ని భారీ సక్సెస్ లతో ముందుకు సాగితే మాత్రం రాబోయే 10 సంవత్సరాలలో తెలుగు డైరెక్టర్ల హవానే కొనసాగే అవకాశాలైతే ఉన్నాయి.ఇక పాన్ ఇండియా సినిమా( Pan India Cinema ) అంటే మొదట తెలుగు సినిమాలు మాత్రమే గుర్తుకు వచ్చేంతలా మన వాళ్ళు ఎదుగుతారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…చూడాలి మరి ఈ సినిమాతో వాళ్ళు ఎలాంటి సక్సెస్ లను సాధిస్తారు తద్వారా వాళ్ళు ఎలాంటి సినిమాలను చేయబోతున్నారు అనేది.