ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నప్పటికి తనదైన రీతిలో సత్తా చాటుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తున్న యంగ్ హీరోలు మాత్రం భారీ విజయాలను సాధించి ముందుకు దూసుకెళుతున్నట్టుగా తెలుస్తోంది.ఇక సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda)లాంటి హీరో ఇప్పటికే డిజె టిల్లు(DJ Tillu) సినిమాలతో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.

ఇక ఇప్పుడు జాక్ సినిమాతో (Jack Movie)మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఇక బొమ్మరిల్లు భాస్కర్(Bommarillu Bhaskar) సినిమాతో భారీ విజయాన్ని అందుకొని తనదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.మరి యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో బొమ్మరిల్లు భాస్కర్ కి మంచి గుర్తింపు సంపాదించుకోవాలంటే మాత్రం ఆయన భారీ విజయాలను సాధించాల్సిన అవసరమైతే ఉంది.మరి ఇలాంటి క్రమంలో బొమ్మరిల్లు భాస్కర్ చేస్తున్న సినిమా విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.
ఈ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకుంటే ఒకప్పుడు బొమ్మరిల్లుతో ఎలాంటి గుర్తింపు అయితే తెచ్చుకున్నాడో ఆ ఇమేజ్ ను మరోసారి సంపాదించుకున్న వాడు అవుతాడు.

మరి ఇలాంటి సందర్భంలో ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో ఇలాంటి గుర్తింపు సంపాదించుకుంటాడు అనేది తెలియాల్సి ఉంది.మరి సిద్దు జొన్నల గడ్డ (Siddu Jonnalagadda)లాంటి హీరో వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు.కాబట్టి ఈ సినిమాతో మరోసారి భారీ విజయాన్ని అందుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
మరి ఈ సినిమాతో కనక ఆయన భారీ విజయాన్ని అందుకుంటే ఆయన కూడా స్టార్ హీరోలతో పోటీపడుతూ ముందుకు దూసుకెళుతున్నారనే చెప్పాలి…ఇక ఏది ఏమైనా కూడా భారీ విజయాన్ని సాధించి ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవాల్సిన అవసరమైతే ఉంది…
.