తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకోస్తారు.కానీ స్టార్ డైరెక్టర్లు సైతం సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఇక ప్రశాంత్ నీల్(Prashanth Neel ) లాంటి దర్శకుడు సైతం ప్రస్తుతం ఎన్టీఆర్ (NTR)తో చేస్తున్న సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేయాలని చూస్తున్నాడు.రాజమౌళిని(Rajamouli) బీట్ చేయగలిగే కెపాసిటీ ఉన్న దర్శకులను ప్రశాంత్ నీల్ ముందు వరుసలో ఉన్నాడు.
మరి ఆయన చేయబోతున్న ఈ భారీ పెను ప్రభంజనాన్ని ఆపగలిగే కెపాసిటి ఎవరికీ లేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఇక ఇప్పటికే ఆయన చేస్తున్న సినిమాల మీద మంచి అంచనాలైతే ఉన్నాయి.
మరి దానికి తగ్గట్టుగానే ఆయన చేయబోతున్న సినిమాలతో సైతం ఎలాంటి ప్రభంజనాన్ని క్రియేట్ చేస్తాడు.తద్వారా ఆయన చేయబోతున్న సినిమాలు ఎలాంటి గుర్తింపును సంపాదించుకోబోతున్నారనేది తెలియాలంటే మాత్రం ఎన్టీఆర్ తో(NTR) చేస్తున్న సినిమాలు రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే.
నిజానికి ఈ సినిమాలో ఎన్టీఆర్ డూప్ ను వాడకుండా తనే స్వయంగా ఫైటింగ్ సీన్స్ చేయించబోతున్నట్టుగా తెలూస్తోంది.ఒకవేళ అదే కనక నిజమైతే మాత్రం ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు చాలా కొత్తగా ఉంటాయని అభిమానులు సైతం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరి ఏది ఏమైనా కూడా ఎన్టీఆర్ లాంటి గొప్ప నటుడు చేయబోతున్న సినిమాతో ఎలాంటి పెను ప్రభంజనాన్ని సృష్టించబోతున్నాడు.దాని ద్వారా ఆయన ఎలాంటి గుర్తింపు సంపాదించుకుంటాడనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… మరి ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇక మీదట చేయబోతున్న సినిమాలు మరొకెత్తుగా మారబోతున్నాయి…చూడాలి మరి ఆయన ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్ గా మారతాడా లేదా అనేది…
.