తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జులై 3, శనివారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.34

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu July 3 Saturday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.32

రాహుకాలం: ఉ.09.00 నుంచి 10.30 వరకు

అమృత ఘడియలు: నవమి మంచి రోజు కాదు వరకు

దుర్ముహూర్తం: ఉ.06.00 నుంచి 07.36 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, July Saturday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీ వ్యక్తిత్వం పట్ల గౌరవ మర్యాదలు పొందుతారు.ఇతరుల సహాయం మీకు అందుతుంది.కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.మీకు ఇష్టమైన వారితో సమయాన్ని గడుపుతారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.వ్యాపారస్తులకు పెట్టుబడి పెట్టడానికి అనుకూలంగా ఉంది.

వృషభం:

Telugu Horoscope, Jathakam, July Saturday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.కొన్ని విషయాల్లో ఎక్కువగా తల దూర్చకండి.ఇతరుల నుండి మీకు ఆర్థికంగా సహాయం అందుతుంది.దీనివల్ల కాస్త ఓపికతో ఉంటారు.ఇతరులతో వాదనలకు దిగకండి.

మిథునం:

Telugu Horoscope, Jathakam, July Saturday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు పనిచేసే చోట కొన్ని మార్పులు కనిపిస్తాయి.దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.అనుభవమున్న వ్యక్తులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతారు.ఈరోజు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, July Saturday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆర్థికపరంగా జాగ్రత్తగా ఉండాలి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.

దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఏ విషయంలో తొందర పడకూడదు.

సింహం:

Telugu Horoscope, Jathakam, July Saturday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు సంతోషంగా ఉంటారు.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.సమయం గడిచిన కొద్దీ లాభాలు అందుకుంటారు.

ఓ శుభవార్త వింటారు.ఈ రోజంతా సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచనలు చేయాలి.

కన్య:

Telugu Horoscope, Jathakam, July Saturday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించి ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఈరోజు సంతోషంగా గడుపుతారు.

తులా:

Telugu Horoscope, Jathakam, July Saturday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి మనశ్శాంతి కోల్పోతారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో నష్టాలు ఎదుర్కొంటారు.వాయిదా పడిన పనులు మళ్లీ వాయిదా పడే అవకాశం ఉంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, July Saturday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు లాభాలు అందుకుంటారు.విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.

కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, July Saturday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు మీ వ్యక్తిత్వం పట్ల మీ గౌరవాన్ని కోల్పోతారు.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.మానసికంగా సంతోషాన్ని కోల్పోతారు.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.మీ స్నేహితులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.

మకరం:

Telugu Horoscope, Jathakam, July Saturday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఎక్కువ లాభాలు అందుతాయి.

కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.మీరు పనిచేసే చోట ప్రశంసలు అందుకుంటారు.ఈరోజు పనులు సక్రమంగా సాగుతాయి.

కుంభం:

Telugu Horoscope, Jathakam, July Saturday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.

మీ బంధువుల రాకతో సంతోషంగా ఉంటారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.

మీనం:

Telugu Horoscope, Jathakam, July Saturday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుకున్నారు.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతారు.ఆర్థిక పరంగా కొన్ని ఖర్చులు చేస్తారు.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఈరోజు మీరు పనిచేసే చోట ఇతరుల సహాయాన్ని అందుకుంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube