మహాభారతం ప్రత్యేకతలు ఏంటో తెలుసా?

రామాయణం, మహా భారతం వంటి గ్రంథాల గురించి తెలియన వారుండరంటే అతిశయోక్తి కాదు.అందులో ఏముందో తెలియకపోయినప్పటికీ.

 Do You Know Special Things In Mahabharatha Details, Mahabharatha Kavyam, Vyasa M-TeluguStop.com

వీటి పేర్లు మాత్రం చాలా మంది వినే ఉంటారు.కానీ మహా భారతంలో ఉన్న ప్రత్యేకతల గురించి చాలా మందికి తెలియదు.

అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మహా భారత గ్రంథాన్ని రాసింది పరాశర మహర్షి కుమారుడైన వేద వ్యాసుడు.

ఈ మహా గ్రంథాన్ని రాసేందుకు మొత్తం వేద వ్యాసుడికి మూడ సంవత్సరాల సమయం పట్టింది.అంతే కాదు ఈ మహాభారత కథను చెప్పేందుకు వ్యాస మహర్షి కొందరిని నియమించాడు.

స్వర్గ లోకంలో ఆ కథను వివరించేందుకు నారద మహర్షిని, పితృ లోకలంలో చెప్పడానికి దేవల మహర్షిని, గరుడ, గంధర్వ లోకాల్లో చెప్పేందుకు శుక మహర్షిని, స్వర్ప లోకలంలో చెప్పడానికి సుమంతుడిని, మానవ లోకంలో చెప్పేందుకు వైశంపాయన మహర్షిని నియమించాడని పురాణాలు చెబుతున్నాయి.అంతకు పూర్వం దేవాసుర యుద్ధంలా కురుక్షేత్రంలో మహాభారత యుద్ధం జరిగింది.

ఈ మహా యుద్ధంలో భీష్ముడు 10 రోజులు, ద్రోణుడు 5 రోజులు, కర్ణుడు 2 రోజులు, శల్యుడు అర్థ  రాజు సైన్యాధ్యక్షత వహించారు.మిగిలిన సగం రోజు భీముడు ధుర్యోధనుడితో యుద్ధం చేశాడు.ఈ యుద్ధంలో పోరాడి మరణించిన వారి సంఖ్య 18 అక్షౌహిణులు.వీరిలో కౌరవ పక్షం నుంచి పోరాడిన వారి సంఖ్య 11.ఇతంటి మహా గొప్ప భారతాన్ని ప్రతీ ఒక్కరూ చదవాల్సిందే.అప్పుడు జనలకు మోక్షం కల్గుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

Do You Know Special Things In Mahabharatha Details, Mahabharatha Kavyam, Vyasa Maharshi, Bheemudu, Duryodhanudu, Mahabharatha War, Drona, Karna, Veda Vyasa - Telugu Bheemudu, Devotional, Drona, Duryodhanudu, Karna, Maha Bharatham, Mahabharatham, Veda Vyasa, Vyasa Maharshi

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube