తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 27, మంగళవారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం:ఉదయం 05.45

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu April 27 Tuesday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం:సాయంత్రం 06.12

రాహుకాలం:మ.03.00 నుంచి 04.30 వరకు

అమృత ఘడియలు:ఉ.10.30 నుంచి 12.00 వరకు

దుర్ముహూర్తం:ఉ.08.24 నుంచి 09.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu April Tuesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు ఉన్నాయి.ఆరోగ్య సమస్య వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది.కుటుంబ సభ్యుల నుండి జాగ్రత్తగా ఉండాలి.

లేదా ఒత్తిడి ఎక్కువ అవుతుంది.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.వ్యాపారస్తులకు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.

వృషభం:

Telugu April Tuesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా అభివృద్ధి ఉంది.వాహన కొనుగోలు చేసే అవకాశం ఉంది.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

నూతన పరిచయాలు పెంచుకుంటారు.ఇతరుల నుండి సహాయం అందుతుంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో విజయం ఉంటుంది.

మిథునం:

Telugu April Tuesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోయే అవకాశం ఉంది.ఇతరులతో వాదనలకు దిగకండి.

మీ కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.కొన్ని ప్రయాణాలు చేస్తారు.

తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి.

కర్కాటకం:

Telugu April Tuesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.ఇంటికి సంబంధించి ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.కొన్ని ప్రయాణాలు చేయడంవల్ల అనుకూలంగా ఉంటుంది.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

సింహం:

Telugu April Tuesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఇతరుల నుండి సహాయం అందుకుంటారు.దీనివల్ల కాస్త మనశ్శాంతి ఉంటుంది.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.కొన్ని పనులు ఆలస్యంగా జరుగుతాయి.ఈ రోజంతా మనశ్శాంతి ఉండదు.

కన్య:

Telugu April Tuesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇతరుల సహాయం అందుతుంది.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

తులా:

Telugu April Tuesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది‌.దీనివల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చికం:

Telugu April Tuesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కుటుంబ సభ్యుల ఆరోగ్యం కుదుటపడుతుంది.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.నూతన పరిచయాలు ఏర్పడతాయి.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుంటారు.

ధనస్సు:

Telugu April Tuesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కొన్ని పనులు మొదలు పెట్టడం వల్ల విజయం దక్కుతుంది.ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.

వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.ఉద్యోగస్తులకు ఇతరుల నుండి సహాయం అందుతుంది.ఈరోజు మనశ్శాంతి కలుగుతుంది.

మకరం:

Telugu April Tuesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఇతరులకు మీ సొమ్మును అప్పుగా ఇవ్వకూడదు.ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.కొన్ని పనులు వాయిదా పడతాయి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువ అవుతుంది.

కుంభం:

Telugu April Tuesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఈ రోజు కొన్ని పనులు మొదలు పెట్టడం వల్ల విజయం ఉంటుంది.ఉత్సాహపరిచే కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో కొన్ని పనులు వాయిదా పడతాయి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

మీనం:

Telugu April Tuesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.మీ స్నేహితుల నుండి సహాయం అందుతుంది.కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube