తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూన్ 19, సోమవారం 2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 5.46

 Daily Horoscope, Jathakam, June 19 2023, పంచాంగం, రాశి �-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.48

రాహుకాలం:ఉ.7.30 ల9.00

అమృత ఘడియలు:ఆరుద్ర శివ పూజలు మంచిది

దుర్ముహూర్తం:మ.12.47 ల1.38 మ3.20 సా4.11

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, June-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా సమస్యను ఎదురుకుంటారు.దీని వల్ల మీరు అప్పులు చేయడానికి ప్రయత్నిస్తారు.కానీ అప్పులు తీర్చే సమయం లో మీరు కొన్ని సమస్యలను ఎదురుకుంటారు.మీరు నమ్మిన వ్యక్తి మిమ్మల్ని నమ్మకద్రోహం చేస్తారు.మీరు కొన్ని ముఖ్యమైన పనుల వల్ల మీ కుటుంబంతో సమయం ను కేటాయించరు.

వృషభం:

Telugu Horoscope, Jathakam, June-Telugu Bhakthi

ఈరోజు ఆర్థికంగా మీకు మంచి లాభాలు ఉన్నాయి.దీని వల్ల మీ రుణ బాధలు నుండి మీకు ప్రశాంతత దొరుకుతుంది.మీరు పని చేసే చోట ఇతరులు చేసిన తప్పులను మీరు తప్పిస్తారు.

దీని వల్ల మీకు ప్రశంశలు అందుతాయి.దీని వల్ల మీరు సంతోషం గా ఉంటారు.భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత వహించండి.

మిథునం:

Telugu Horoscope, Jathakam, June-Telugu Bhakthi

ఈరోజు మీ వ్యాపారం లో నష్టాలు జరుగగా.దాని అభివృద్ధికి ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తారు.మిమ్మల్ని నమ్మినవారితో మంచిగా ఉండటానికి ప్రయత్నిస్తారు.

మీరు పాజిటివ్ గా ఉండటానికి ప్రయత్నిస్తారు.మీరు సంపాదించిన నైపుణ్యాలను ఇతరులకు చూపిస్తారు.ఈరోజు మీ భాగస్వామి తో చాలా సంతోషం గా గడుపుతారు.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, June-Telugu Bhakthi

ఈరోజు మీకు నచ్చిన పనిని ఇష్టంగా చేస్తారు.మీ కుటుంబ సభ్యుల నుండి మీకు ధనం దొరుకుతుంది.మీ స్నేహతులతో సంతోషం గా గడుపుతారు.

మీ బంధువులతో మరింత బలమైన బంధుత్వం ను కలుపుకుంటారు.మీ కుటుంబ సభ్యులతో ఈరోజు ఆనందంగా గడుపుతారు.మీరు మీ మిత్రులకు సలహాలు ఇస్తారు.

సింహం:

Telugu Horoscope, Jathakam, June-Telugu Bhakthi

ఇంట్లో కొన్ని పరిస్థితులు సరిగ్గా ఉండవు.మీరు ఏదైనా కొత్తగా ప్రాజెక్టు పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది.దీని వల్ల మీకు బాగా కలిసి వస్తుంది.

తొందరపడి ఎవరితోను వాగ్దానాలు చేయకండి.మీరు చేసే పనులలో మీకు అనుకూలంగా ఉంటుంది.మీ కుటుంబంలో ఉన్న కొందరితో సమయాన్ని గడపడానికి ప్రయత్నించాలి.

కన్య:

Telugu Horoscope, Jathakam, June-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా సమస్యను ఎదురుకుంటారు.దీని వల్ల మీరు అప్పులు చేయడానికి ప్రయత్నిస్తారు.కానీ అప్పులు తీర్చే సమయం లో మీరు కొన్ని సమస్యలను ఎదురుకుంటారు.

మీరు నమ్మిన వ్యక్తి మిమ్మల్ని నమ్మకద్రోహం చేస్తారు.మీరు కొన్ని ముఖ్యమైన పనుల వల్ల మీ కుటుంబంతో సమయం ను కేటాయించరు.

తులా:

Telugu Horoscope, Jathakam, June-Telugu Bhakthi

ఈరోజు మీరు అంటే గిట్టని వారికి దూరంగా ఉండడమే మంచిది.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.అనవసరంగా ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండడమే మంచిది.లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, June-Telugu Bhakthi

ఈరోజు మీ వ్యాపారం లో నష్టాలు జరుగగా.దాని అభివృద్ధికి ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తారు.మిమ్మల్ని నమ్మినవారితో మంచిగా ఉండటానికి ప్రయత్నిస్తారు.

మీరు పాజిటివ్ గా ఉండటానికి ప్రయత్నిస్తారు.మీరు సంపాదించిన నైపుణ్యాలను ఇతరులకు చూపిస్తారు.ఈరోజు మీ భాగస్వామి తో చాలా సంతోషం గా గడుపుతారు.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, June-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని చేయకుండా ఉంటే మానసిక ప్రశాంతతను కోల్పోతారు.కావునా పనిలో సృజనాత్మకతను చూపండి.మీ స్నేహితుల తో కలిసి ఆనందంగా గడుపుతారు.

మీ డబ్బు విషయంలో మీరు జాగ్రతగా ఆలోచిస్తారు.ఎక్కువ ఖర్చులు చేసి బాధ పడకండి.

మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.మీ భాగస్వామి తో జాగ్రతగా ఉండండి.

మకరం:

Telugu Horoscope, Jathakam, June-Telugu Bhakthi

ఈరోజు మీకు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.దీని వల్ల మీరు మరింత బాధలకు గురౌతారు.మీ ఆరోగ్యం ను మంచిగా చూసుకోవాలి.మీ ఇంటికి అనుకోకుండా బంధువులు వస్తారు.మీ ఉద్యోగం విషయం లో సలహాలు తీసుకోడానికి ఈరోజు అనుకూలంగా వుంటుంది.కొన్ని దూర ప్రయాణంలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ఇతరులతో చాలా జాగ్రత్తగా ఉండాలి.

కుంభం:

Telugu Horoscope, Jathakam, June-Telugu Bhakthi

ఈరోజు మీ చేసుకునే పొదుపు వల్ల మీ ఆర్థిక సమస్య మెరుగుపడుతుంది.ఇతరుల తో గొడవలు పడవద్దు.మీ ఆరోగ్య సమస్య నుండి ఈ రోజు కుదుటపడుతారు.

మీ కుటుంబం తో గొడవలు పడకుండా వుండటం మంచిది.మీ కోసం మీ సమయం ను వినియోగించాలి.మీరు చేసే మంచి పని వల్ల మీకు మంచి జరుగుతుంది.

మీనం:

Telugu Horoscope, Jathakam, June-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి.దీని వల్ల మీరు చికాకుగా ఉంటారు.మీ స్నేహితుల ద్వారా మీ ఆర్థిక సమస్య మెరుగుపడుతుంది.

మీ మిత్రులతో ఆనందంగా గడుపుతారు.మీరు ఇతరుల పట్ల ధైర్యం గా, ఆసక్తికరంగా ఉంటారు.

మీ ఆరోగ్యం కోసం మీ సమయాన్ని పాటించాలిఉంది.మీరు పనిచేసే చోట కాస్త ఒత్తిడి ఎక్కువ అవుతుంది.

కాబట్టి జాగ్రత్తగా ఉండాలి

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube