తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జనవరి 31, సోమవారం, పుష్య మాసం 2022

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం:ఉదయం 06.52

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu January 31 Monday 2022-TeluguStop.com

సూర్యాస్తమయం:సాయంత్రం 06.05

రాహుకాలం: ఉ.07.30 నుంచి 09.00 వరకు

అమృత ఘడియలు: ఉ.09.00 నుంచి 10.30 వరకు

దుర్ముహూర్తం: ఉ.12.47 నుంచి 01.38 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో బాగా ఆలోచించాలి.లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు.

వృషభం:

ఈరోజు మీరు ఏ పని చేసినా సక్రమంగా పూర్తి చేస్తారు.కొన్ని వాయిదా పడిన పనులు కూడా పూర్తి చేస్తారు.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.సమయం అనుకూలంగా ఉంది.

మిథునం:

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వటం లో ఆలస్యం చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేయటం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

కర్కాటకం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో లాభాలు ఎక్కువగా ఉంటాయి.అను కోకుండా మీ బాల్య స్నేహితులను కలుస్తారు.వారితో సంతోషంగా సమయాన్ని గడుపుతారు.వ్యాపారస్తులు లాభాలు ఎక్కువగా అందుకుంటారు.సమయం అనుకూలంగా ఉంది.

సింహం:

ఈరోజు మీరు ఏ పని చేసినా సక్రమంగా పూర్తి చేస్తారు.అనుకోకుండా మీ ఇంటికి వచ్చే అవకాశం ఉంది.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

ఇతరులు మీకు ఆర్థిక సహాయం చేస్తారు.మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.

కన్య:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా అందుకుంటారు.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.శుభవార్త వింటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.కొత్త పరిచయాలు ఏర్పడతాయి.సమయాన్ని కాపాడుకోవాలి.

తులా:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజు అనుకూలంగా ఉంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేయకండి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

వృశ్చికం:

ఈరోజు మీరు ఏ పని చేసిన కొన్ని ఇబ్బందులెదురవుతాయి.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.సంతానం గురించి ఆలోచిస్తారు.ఇంట్లో ఒకరి ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.

ధనస్సు:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో అనుకూలంగా ఉంటుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.సమయాన్ని కాపాడుకోవాలి.

మకరం:

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

అనుకోకుండా మీ పాత స్నేహితులు కలుస్తారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

కుంభం:

ఈరోజు మీరు కొన్ని పనులు వాయిదా వేయాల్సి ఉంటుంది.దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.వారితో సంతోషంగా ఉంటారు.సంతానం నుండి శుభవార్త వింటారు.పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

మీనం:

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగం పొందే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube