ప్రస్తుతం తెలుగులో ఉన్న ప్రతి హీరో, హీరోయిన్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో కనీసం ఒక్క సినిమా అయిన చేయాలి అని అనుకుంటారు ఎందుకుంటే త్రివిక్రమ్ డైరెక్షన్ లో చేస్తే ప్రతి ఒక్కరికీ మంచి పేరు వస్తుంది దానితో పాటు యాక్టింగ్ లో కూడా చాలా బెటర్మెంట్ కనిపిస్తుంది అందుకని ప్రతి ఒక్కరూ త్రివిక్రమ్ సినిమా లో చిన్న అవకాశం వచ్చిన వదులుకోకుండా నటిస్తారు….
ఇక అసలు విషయానికి వస్తే త్రివిక్రమ్ డైరెక్షన్ లో మహేష్ బాబు హీరోగా వచ్చిన ఖలేజా సినిమాలో అనుష్క హీరోయిన్ గా నటించిన విషయం మనకు తెలిసిందే కానీ త్రివిక్రమ్ అనుష్క కంటే ముందే ఇంకో హీరోయిన్ ని తీసుకోవాలనుకున్నడట ఆమె ఎవరంటే పార్వతి మెల్టన్…

ఈమె త్రివిక్రమ్ తీసిన జల్సా సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది ఆ సినిమా తరువాత వచ్చిన ఖలేజా సినిమా లో మెయిన్ హీరోయిన్ గా తీసుకుందాం అని త్రివిక్రమ్ అనుకున్నప్పటికీ ఆమె ఆ సినిమా లో నేను చేయను అని చెప్పిందట ఆ స్టోరీ లో హీరోయిన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ లేదని తను అలా చెప్పిందట…

అలా ఈ సినిమా అవకాశాన్ని ఇలా మిస్ చేసుకుంది.అయిన కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ అయింది…ఒక వంతు కు పార్వతి మెల్టన్ ఈ సినిమా ప్లాప్ నుంచి తప్పించు కున్నప్పటికి ఆ తరువాత పార్వతి మెల్టన్ కి పెద్ద హీరోలతో ఛాన్స్ లు కూడా రాలేదు ఈ సినిమా కనక చేసి ఉంటే సినిమా ప్లాప్ అయిన ఇంకా వేరే ఛాన్స్ లు వచ్చేవి అని చాలా మంది సినీ పెద్దలు అభిప్రాయ పడ్డారు…
.







