చాలామంది బయట ఫాస్ట్ ఫుడ్ ( Fast food )తినేటప్పుడు సమోసా, కర్రీ, ఫ్రెంచ్ ఫ్రైస్, పిజ్జా, బర్గర్, నూడిల్స్ లాంటి వాటిలో కెచప్ ను యాడ్ చేసుకుని తింటూ ఉంటారు.అయితే వీటన్నిటికీ రుచి కావాలంటే టమోటా కెచప్( Tomato ketchup ) కచ్చితంగా యాడ్ చేసుకోవాల్సిందే.
కానీ ఇది ప్రయోజకరం అని భావిస్తారు చాలామంది.కానీ దీని వల్ల మనకు కొన్ని నష్టాలు కూడా కలుగుతాయని అందరికీ తెలిసి ఉండదు.
అయితే టమాటో కెచప్ తో జరిగే నష్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
టొమాటో కెచప్ ఎక్కువ కాలం వరకు ఉంచడం వలన ఆరోగ్యం పై చెడు ప్రభావం పడుతుంది.
అలాగే ఇందులో చక్కెర పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది.కాబట్టి ఇది ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది.అంతేకాకుండా కెచప్ లో సోడియం పరిమాణం కూడా చాలా అధికంగా ఉంటుంది.అందుకే దీన్ని తక్కువగా తీసుకోవడం చాలా మంచిది.
ఇక టమాటో కెచప్ లో అధిక ప్రక్టోజ్ ( practose )కారణంగా కొలెస్ట్రాల్, మధుమేహం వ్యాధి లాంటి సమస్యలు పెరుగుతాయి.అలాగే ఇందులో ఇన్సులిన్ పరిమాణం కూడా తక్కువగా ఉంటుంది.
ఇది ఆరోగ్యానికి చాలా హానికరం.

అందుకే ఈ జబ్బులు రాకుండా ఉండాలంటే ఎక్కువగా తీసుకోవడం చాలా మంచిది.అయితే టమాటో కెచప్ ను బాగా ఇష్టపడిన వారు ఇలా బయట దొరికే కెచప్ కాకుండా ఇంట్లో తయారు చేసుకొని ఉపయోగించడం చాలా మంచిది.అలాగే టమాటో కెచప్ ఎక్కువగా తీసుకోవడం వలన కిడ్నీ పై ప్రభావం పడుతుంది.
కిడ్నీపై ప్రభావం చూపే కాల్షియం పరిమాణాన్ని టమాటో కెచప్ పెంచుతుంది.టమాటో తో పాటు దాని విత్తనాలు కూడా శరీరంలోకి వెళ్లకుండా నిరోధించలేవు.
అయితే ఈ గింజలు లోపలికి వెళ్లడం ద్వారా కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం ఉంది.ఎందుకంటే ఇవి చాలా సులభంగా కిడ్నీకి చేరుకుంటాయి.

దీంతో రాయిని ప్రోత్సహిస్తుంది.అంతేకాకుండా కెచప్ లో హిస్టామిన్ రసాయన( Histamine ) పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది.దీంతో కెచప్ ఎక్కువగా తీసుకోవడం వలన శరీరంలో ఎలర్జీ మొదలవుతుంది.అలాగే దీన్ని తీసుకోవడం వలన ఎసిడిటీ సమస్య కూడా వస్తుంది.అలాగే ఇది చాలా ఎక్కువ పరిమాణంలో యాసిడ్ నీ కలిగి ఉంటుంది.అలాగే ఇందులో డిస్టిల్డ్ వెనిగర్, ప్రక్టోజ్ షుగర్ పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది.
అందుకే ఇది ఆరోగ్యానికి మంచిది కాదు అందుకే వీలైనంతవరకు కెచప్ కు దూరంగా ఉండాలి.