ఈ మంత్రాన్ని క్రమం తప్పకుండా ఇన్ని సార్లు చదివితే కోటీశ్వరులు కావడం ఖాయం..!

ముఖ్యంగా చెప్పాలంటే లక్ష్మీదేవి( Lakshmi Devi )ని భూమి మీద అందరూ శ్రేయస్సు, అదృష్టం, డబ్బుకు దేవతగా పూజిస్తారు.అలాగే కుబేరుడిని కూడా సంపద దేవుడిగా భావిస్తారు.

 Kubera Ashtalakshmi Mantra For Financial Problems,kubera Ashtalakshmi Mantra,lor-TeluguStop.com

భూమి మీద మంచి ఆహ్లాదకరమైన ఉనికికి డబ్బు పునాది అని దాదాపు చాలా మందికి తెలుసు.సంపద వృద్ధి చెందడం అనేది పూర్వపు మంచి కర్మల ఫలితం అని పండితులు చెబుతున్నారు.

అందుకే కొందరు వ్యక్తులు ధనవంతులు అయితే మరికొందరు పేదవారు అవుతూ ఉంటారు.ఆర్థిక సమస్యలు( Financial Problems ) మీకు హాని కలిగిస్తాయి.

మీ జీవితంలోని అత్యంత ముఖ్యమైన లక్ష్యాలను చేరుకోకుండా మిమ్మల్ని నివారిస్తూ ఉంటాయి.

Telugu Times, Bhakti, Devotional, Kubera Mantra, Lord Kubera-Latest News - Telug

అలాంటప్పుడు కుబేర అష్టలక్ష్మీ మంత్రం( Kubera Ashtalakshmi Mantra ) పఠిస్తే మీ దరిద్రం పోయి ధనవంతులు అవుతారు.ఈ మంత్రం పై విశ్వాసం కలిగి ఉండాలి.దానిని మీ హృదయంతో పాటించడం ఎంతో మంచిది.

ఇది మీ జీవితానికి ప్రశాంతతను మాత్రమే కాకుండా మీరు కోరుకునే భౌతిక వస్తువులకు కూడా ఇస్తుంది.హిందూ పురాణాల ప్రకారం మూడు నెలల పాటు ప్రతి రోజు 108 సార్లు కుబేర మంత్రాన్ని పఠించడం అనేది కుబేరుని సంతృప్తి పరచడానికి మరియు అనుగ్రహాన్ని పొందడానికి అత్యంత ప్రభావంతమైన మార్గం అని పండితులు చెబుతున్నారు.

ఇలా చేశారంటే ధనవంతులు కచ్చితంగా అవుతారు.


Telugu Times, Bhakti, Devotional, Kubera Mantra, Lord Kubera-Latest News - Telug

ఇంకా చెప్పాలంటే కుబేరుడిని దేవతల కోశాధికారి యక్షరాజు అని పిలుస్తూ ఉంటారు.అతను డబ్బు, విజయం, కీర్తికి నిజమైన స్వరూపుడు.భగవంతుడు కుబేరుడు విశ్వసంపదను పంచుకోవడమే కాకుండా భద్రపరుస్తాడు.

ఫలితంగా కుబేరుడిని సంపద రక్షకుడిగా కూడా పరిగణిస్తారు.కుబేరుడు( Kubera ) బ్రహ్మ దేవుని వంశవృక్షం నుంచి వచ్చినవాడు అని పండితులు చెబుతున్నారు.

కుబేర అష్టలక్ష్మి మంత్రం.

హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్ట-లక్ష్మి మం గృహే ధనం పురయ పురయ నమమ్ఓం.

హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్ట-లక్ష్మీ మమ గృహే ధనం పూరాయ పూరాయ నమః ఈ కుబేర అష్టలక్ష్మి మంత్రం చదివితే నిత్య దరిద్రుడు సైతం కోటీశ్వరుడు అవుతాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube