తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మార్చి 20, ఆదివారం, ఫాల్గుణ మాసం 

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.27 సూర్యాస్తమయం: సాయంత్రం 06.22 రాహుకాలం:సా.4.30 ల6.00 అమృత ఘడియలు: ఉ.6.00ల8.00,మ.2.30ల4.00 దుర్ముహూర్తం:సా.5.02ల5.53

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu March 20 Sunday 2022-TeluguStop.com

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, March Sunday, Teluguastrology-Telugu Raasi Phalalu A

 ఈరోజు మీరు అనుకూలమైన వాతావరణం ప్రదేశాన్ని కలిగి ఉంటారు.ఇతరుల సమస్యకు పరిష్కారం చూపిస్తారు.మీ ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.మీ తోబుట్టుబువులతో సమయాన్ని గడుపుతారు.ఇతరులు మిమ్మల్ని ఓడించే ప్రయత్నం చేస్తూ ఉంటారు.

వృషభం:

Telugu Horoscope, Jathakam, March Sunday, Teluguastrology-Telugu Raasi Phalalu A

 ఈరోజు మీరు ఏ పని చేసిన ఆలోచించి చేస్తారు.అనవసరమైన విషయాల గురించి పట్టించుకోకండి.ఇతరులకు సహాయం చేసే గుణం వీరిలో ఉంటుంది.

కొత్త పనులు చేయడానికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది.వ్యాపారస్థులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.

మిథునం:

Telugu Horoscope, Jathakam, March Sunday, Teluguastrology-Telugu Raasi Phalalu A

 ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.ఇతరులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.శత్రువులకు దూరంగా ఉండాలి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, March Sunday, Teluguastrology-Telugu Raasi Phalalu A

 ఈరోజు మీరు కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించాలి.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.మీ స్నేహితులతో ఎక్కువ సమయాన్ని కాలక్షేపం చేస్తారు.ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి.

సింహం:

Telugu Horoscope, Jathakam, March Sunday, Teluguastrology-Telugu Raasi Phalalu Aకన్య:
Telugu Horoscope, Jathakam, March Sunday, Teluguastrology-Telugu Raasi Phalalu A

 ఈ రోజు మీరు కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.ఆర్థికంగా బలంగా ఉంది.సొంత నిర్ణయాలు తీసువడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

ఆరోగ్య సమస్యలు ఈరోజు కుదుటపడుతాయి.ఇతరులకు సహాయం చేసే గుణం మీలో ఉంటుంది.

తులా:

Telugu Horoscope, Jathakam, March Sunday, Teluguastrology-Telugu Raasi Phalalu A

ఈ రోజు కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించండి.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.వ్యాపారస్తులు లాభాలలో ఇబ్బందులు ఎదుర్కొంటారు.సమయాన్ని వృధా చేయకండి.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, March Sunday, Teluguastrology-Telugu Raasi Phalalu A

 ఈరోజు మీరు ఆర్థిక లాభాలు అందుకుంటారు.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని విషయాల గురించి మీ కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.కొత్త పరిచయాలు ఏర్పడుతాయి.అనవసరమైనా ఖర్చులు ఎక్కువగా చేస్తారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, March Sunday, Teluguastrology-Telugu Raasi Phalalu A

 ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.దీనివల్ల విశ్రాంతి లేకుండా పోతుంది.కుటుంబ సభ్యులకు తొందరపడి వ్యక్తిగత విషయాలను పంచుకోకండి.దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.

మకరం:

Telugu Horoscope, Jathakam, March Sunday, Teluguastrology-Telugu Raasi Phalalu A

 ఈరోజు మీరు పనిచేసే చోట ఎక్కువగా ఒత్తిడి ఎదుర్కొంటారు.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.జీవిత భాగస్వామితో వాదనలకు దిగకండి.విద్యార్థులు చదువు పట్ల కష్టపడాల్సి ఉంటుంది.

కుంభం:

Telugu Horoscope, Jathakam, March Sunday, Teluguastrology-Telugu Raasi Phalalu A

 ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేస్తారు.దీని వల్ల లాభాలు ఎక్కువగా ఉంటాయి.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.

స్థల కొనుగోలు చేసే అవకాశం ఉంది.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేయాల్సి ఉంటుంది.తిరిగి ప్రారంభించే స్థోమత మీలో ఉంది

మీనం:

Telugu Horoscope, Jathakam, March Sunday, Teluguastrology-Telugu Raasi Phalalu A

 ఈ రోజు మీరు చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది.ఆర్థికంగా ఎక్కువ ఖర్చు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం మంచిది.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు ఎక్కువ లాభాలు అందుకుంటారు.సమయాన్ని కాపాడుకోవాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube