తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మార్చి 20, ఆదివారం, ఫాల్గుణ మాసం 

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 06.27 సూర్యాస్తమయం: సాయంత్రం 06.

22 రాహుకాలం:సా.4.

30 ల6.00 అమృత ఘడియలు: ఉ.

6.00ల8.

00,మ.2.

30ల4.00 దుర్ముహూర్తం:సా.

5.02ల5.

53 H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు అనుకూలమైన వాతావరణం ప్రదేశాన్ని కలిగి ఉంటారు.

ఇతరుల సమస్యకు పరిష్కారం చూపిస్తారు.మీ ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

మీ తోబుట్టుబువులతో సమయాన్ని గడుపుతారు.ఇతరులు మిమ్మల్ని ఓడించే ప్రయత్నం చేస్తూ ఉంటారు.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని చేసిన ఆలోచించి చేస్తారు.

అనవసరమైన విషయాల గురించి పట్టించుకోకండి.ఇతరులకు సహాయం చేసే గుణం వీరిలో ఉంటుంది.

కొత్త పనులు చేయడానికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది.వ్యాపారస్థులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.

ఇతరులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

శత్రువులకు దూరంగా ఉండాలి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.

ఇతరులతో మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించాలి.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.మీ స్నేహితులతో ఎక్కువ సమయాన్ని కాలక్షేపం చేస్తారు.

ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి.h3 Class=subheader-styleసింహం:/h3p """/" //ఈ రోజు మీరు మనశ్శాంతి కోసం కొన్ని ప్రయాణాలు చేస్తారు.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.విద్యార్థుల చదువు పట్ల శ్రద్ధ తీసుకోవడం లేదంటే బాధ పడవలసి ఉంటుంది.

కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.మీ స్నేహితులను కలవడం వల్ల సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈ రోజు మీరు కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.ఆర్థికంగా బలంగా ఉంది.

సొంత నిర్ణయాలు తీసువడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.ఆరోగ్య సమస్యలు ఈరోజు కుదుటపడుతాయి.

ఇతరులకు సహాయం చేసే గుణం మీలో ఉంటుంది.h3 Class=subheader-styleతులా:/h3p """/" /ఈ రోజు కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించండి.

కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.వ్యాపారస్తులు లాభాలలో ఇబ్బందులు ఎదుర్కొంటారు.

సమయాన్ని వృధా చేయకండి.h3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థిక లాభాలు అందుకుంటారు.

విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని విషయాల గురించి మీ కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.

కొత్త పరిచయాలు ఏర్పడుతాయి.అనవసరమైనా ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.h3 Class=subheader-styleధనస్సు:/h3p """/" / ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.

దీనివల్ల విశ్రాంతి లేకుండా పోతుంది.కుటుంబ సభ్యులకు తొందరపడి వ్యక్తిగత విషయాలను పంచుకోకండి.

దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు పనిచేసే చోట ఎక్కువగా ఒత్తిడి ఎదుర్కొంటారు.

వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.జీవిత భాగస్వామితో వాదనలకు దిగకండి.

విద్యార్థులు చదువు పట్ల కష్టపడాల్సి ఉంటుంది.h3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేస్తారు.

దీని వల్ల లాభాలు ఎక్కువగా ఉంటాయి.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.

స్థల కొనుగోలు చేసే అవకాశం ఉంది.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేయాల్సి ఉంటుంది.

తిరిగి ప్రారంభించే స్థోమత మీలో ఉంది H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈ రోజు మీరు చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది.

ఆర్థికంగా ఎక్కువ ఖర్చు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం మంచిది.

ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు ఎక్కువ లాభాలు అందుకుంటారు.

సమయాన్ని కాపాడుకోవాలి.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?