ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం:/em> ఉదయం 6.13
సూర్యాస్తమయం:/em> సాయంత్రం.5.50
రాహుకాలం:/em> ఉ.7.30 ల9.00
అమృత ఘడియలు:/em> ఉ.9.00 ల10.20 మ3.40 సా4.30
దుర్ముహూర్తం:/em> మ.12.47 ల1.38 ల3.20 సా 4.11
మేషం:

ఈరోజు మీకు అప్పుల నుండి అవసరానికి ధన సహకారం అందుతుంది.పాత రుణాల నుండి విముక్తి లభిస్తుంది.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
వృషభం:

ఈరోజు మీకు వ్యాపార పరంగా నూతన పెట్టుబడులు లభిస్తాయి.కొందరి ముఖ్యమైన వ్యక్తిని కలుసుకుంటారు.ఇతరులతో తొందరపడి మీ వ్యక్తిగత విషయాలను పంచుకోకపోవడమే మంచిది.
ఆరోగ్యం పట్ల విశ్రాంతి తీసుకోవాలి.దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.
మిథునం:

ఈరోజు మీరు దూర ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది.తరచు మి నిర్ణయాలు మార్చుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది.సంతానం గురించి ఆలోచనలు చేస్తారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.
కర్కాటకం:

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.వ్యాపారస్తులకు ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.
సింహం:

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.
కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉండవు.ప్రమాదాలు జరిగే ఆకాశం ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచించాలి.
కన్య:

ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.విద్యార్థులకు చదువు పట్ల శ్రద్ధ అవసరం.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
తుల:

ఈరోజు మీకు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఇతరులు మీకు ఇచ్చే సొమ్ము తిరిగి మళ్లీ వాయిదా వేస్తారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.
వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట పై అధికారుల నుండి ప్రశంస లు వస్తాయి.చాలా సంతోషంగా ఉంటారు.
వృశ్చికం:

ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే అది సక్రమంగా సాగుతుంది.కొన్ని లాభాలు ఉండటం వల్ల విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ఉత్సాహపరిచే కార్యక్రమాలలో పాల్గొంటారు.పిల్లల భవిష్యత్తు గురించి కొన్ని ఆలోచనలు చేయాలి.
ధనుస్సు:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో చేపట్టిన పనులు సక్రమంగా సాగుతాయి.మీరు పనిచేసే చోట పై అధికారుల నుండి కాస్త ఒత్తిడి ఉంటుంది.
మకరం:

ఈరోజు మీరు తీరికలేని సమయం తో గడుపుతారు.కాస్త విశ్రాంతి లేకుండా పోతుంది.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.వ్యాపారస్తులు ముఖ్యమైన విషయాల గురించి తల్లిదండ్రులు నిర్ణయాలు తీసుకోవడం మంచిది.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.
కుంభం:

ఈరోజు మీరు కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.మీ మనసు ఈరోజు ఉత్సాహంగా ఉంటుంది.ఇతరులకు సహాయం చేసే గుణం మీలో ఉంటుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.మీ విలువైన సమయాన్ని అనవసరంగా వృధా చేయకండి.
మీనం:

ఈరోజు మీకు ఆర్థిక సహాయం అందుతుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తల్లిదండ్రుల తీసుకోవడం మంచిది.
స్నేహితులతో గడుపుతారు.ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి.
చాలా ఉత్సాహంగా ఉంటారు.