శ్రావణ మాసంలో ఈ లక్కీ రాశుల పై పరమేశ్వరుని ప్రత్యేక ఆశీస్సులు..!

పంచాంగం ప్రకారం ఆషాడ మాసం తర్వాత వచ్చేది శ్రావణమాసం( Shravana Masam ) అనే ఖచ్చితంగా చెప్పవచ్చు.ఈ మాసం పరమేశ్వరునికి( Parameshwara ) ఎంతో ఇష్టమైనది.

 Shravana Masam 2023 These Zodiac Signs Are Lucky Details, Shravana Masam 2023 ,z-TeluguStop.com

ముఖ్యంగా చెప్పాలంటే జూలై 18 నుంచి శ్రావణమాసం మొదలుకానుంది.ద్వాదశ రాశులలో ఐదు రాశుల వారు మహాశివుని అనుగ్రహంతో పాటు జీవితంలో సకల సౌభాగ్యాలు అదృష్టం కలిసి వస్తుంది.

ఆ రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే మేషరాశి వారికి శ్రావణ మాసంలో శివుని ఆశీస్సులు లభిస్తాయి.

మీ కుటుంబంలో ఆనందం, శాంతి ఉంటుంది.శ్రావణమాసంలో ఈ రాశి వారు శివలింగానికి జలం సమర్పించాలి.

ఇంకా చెప్పాలంటే మహా దేవునికి ఇష్టమైన రాశులలో మకర రాశి( Capricorn ) కూడా ఒకటి.శని దేవుడు శివయ్యకు గొప్ప భక్తుడు.అందుకే ఈ రాశి వారు అన్ని విధాలుగా ప్రయోజనాలను పొందుతారు.ఇంకా చెప్పాలంటే ఈ సమయంలో మీ కుటుంబంలో ఆనందం, ప్రేమ తగ్గే అవకాశం ఉంది.అలాగే ఈశ్వరుని ఆశీస్సు లతో కుంభరాశి( Aquarius ) వారు లాభాలు పొందుతారు.మీ కష్టాలన్నీ తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉంది.

మీ సామర్థ్యం మేరకు పేదవాళ్లకు దానధర్మాలు చేయడం ఎంతో మంచిది.

వృశ్చిక రాశి( Scorpio ) వారికి అంగారకుడు అధిపతిగా ఉంటాడు.ఈ మాసంలో వృశ్చిక రాశి వారు రోజు శివలింగానికి జలాభిషేకం చేయాలి.ఇలా చేస్తే మీ కష్టాలన్నీ దూరమైపోతాయి.

అయితే మనసులో ఉన్న భయాన్ని తొలగిస్తే మీకు బాగా కలిసి వస్తుంది.ఇంకా చెప్పాలంటే ధనస్సు రాశి వ్యక్తిగత జీవితంలో మెరుగైన ఫలితాలు వస్తాయి.

మీరు ఎదుర్కునే అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి.వీరికి శ్రావణమాసంలో శివుని అనుగ్రహం లభిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube