తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఫిబ్రవరి 9, మంగళ వారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.45

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu February 9 Tuesday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.15

రాహుకాలం: మ.03.21 నుంచి 04.46 వరకు

అమృత ఘడియలు: ఉ.09.59 నుంచి 11.32 వరకు

దుర్ముహూర్తం: ఉ.09.39 నుంచి 11.05 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఈరోజు అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట పై అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి.

వృషభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువగా లాభాలు ఉన్నందున ఇతరులకు సహాయం చేస్తారు.దీని వల్ల మీ వ్యక్తిత్వం గురించి మంచిగా మాట్లాడుతారు.కొన్ని కార్యక్రమాల్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొంటారు.అనుకోకుండా స్నేహితులు కలవడం వల్ల కాస్త సమయాన్ని కేటాయిస్తారు.

మిథునం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ధనాన్ని ఎక్కువ ఖర్చు చేస్తారు.అంతేకాకుండా అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.దీనివల్ల అవసరం ఉన్నప్పుడు సమయానికి ధనం దొరకదు.

కొన్ని విషయాల పట్ల ముందుగా నిర్ణయం తీసుకోవాలి.వ్యాపారస్తులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.దీనివల్ల భవిష్యత్తులో అనుకూలంగా ఉంటుంది.పిల్లల భవిష్యత్తు గురించి కూడా ఆలోచనలు చేస్తారు.మీ కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల పట్ల నిర్ణయాలు తీసుకుంటారు.వ్యాపారస్తులకు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.

సింహం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ఇతరులు మీకు ఇచ్చే సొమ్మును కాస్త ఆలస్యంగా అందిస్తారు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని పరిచయాలు ఏర్పడతాయి.కొన్ని విషయాలు తెలుసుకుంటారు.

కన్య:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తారు.కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్య మిమ్మల్ని బాధ పెడుతుంది.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

ఈరోజంతా కొన్ని సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటారు.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.

తులా:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికపరంగా సమస్యలు ఎదురవుతాయి.దీనివల్ల మీ పాత స్నేహితులు ధనసహాయం చేస్తారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.మీరు పనిచేసే చోట ఇతరులతో వాదనలకు దిగకండి.మీ పనిపై శ్రద్ధ చూపాలి.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు మీ పెద్దల నుండి ధన సహాయం పొందుతారు.దీనివల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.ఇతరులకు ఇచ్చే అప్పును తీరుస్తారు.అనుకోకుండా ఇంటికి అతిథులు వస్తారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఉద్యోగస్తులు పనులను త్వరగా పూర్తి చేసుకోవాలి.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇంట్లో పండగ వాతావరణం ఉంటుంది.కుటుంబ సభ్యులతో, బంధు మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.అంతేకాకుండా కాస్త సమయాన్ని కాలక్షేపం చేస్తారు.ఈ రోజంతా సంతోషంగా ఉంటారు.

మకరం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయడం వల్ల ఖర్చులు అదుపులో ఉంచుతారు.పెద్దల పట్ల మంచి వ్యక్తిత్వాన్ని పొందుతారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

కుంభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలను ఎదుర్కొంటారు.కొన్ని విలువైన వస్తువులు చేజారే అవకాశం ఉంది.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కుటుంబ సభ్యులతో వాదనలు జరిగే అవకాశం ఉంది.వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

మీనం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది.దీనివల్ల ఇతరుల నుండి సహాయం అందుతుంది.వ్యాపారస్తులకు పనులు వాయిదా పడతాయి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube