పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లు: ప.గో.
జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడు కామెంట్స్… నిన్న రైతుల పాదయాత్రలో ట్రాఫిక్ క్లియర్ చేస్తూ ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో మహిళలతో మాట్లాడిన సందర్భాన్ని వైసిపి సోషల్ మీడియా తప్పుడు ప్రచారం చేశారు.అమరావతి రైతుల పాదయాత్ర జరుగుతున్న దారిలో రైతులకు వ్యతిరేకంగా వైసీపీ నాయకులు ఫ్లెక్సీలు పెట్టడం పులివెందుల రాబందులు పాలకొల్లులో ప్రవేశించినట్టుగా ఉంది.
నియోజవర్గ వైసీపీ ఇంచార్జ్ జడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్ స్థానికులు కాకపోవడంతో పాలకొల్లు సంస్కృతి తెలియదేమో తెలుసుకొని సంస్కృతిని కాపాడాలి.గడపగడపకు వెళ్లేప్పుడూ వైసీపీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు పెట్టాలంటే మేము పెట్టగలం.
ప్రతి గ్రామంలోనూ టిడిపి నాయకులు ఉన్నారు.