తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 2, శుక్రవారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam)

సూర్యోదయం: ఉదయం 06.00

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu April 2 Friday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.06

రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు

అమృత ఘడియలు: ఉ.09.20 నుంచి 10.30 వరకు

దుర్ముహూర్తం: ఉ.08.24 నుంచి 09.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu)

మేషం

Telugu April Friday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.కొన్ని ముఖ్యమైన వస్తువులు కొంటారు.బంధు మిత్రులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.

అనుకోకుండా పాత స్నేహితులను కలుస్తారు.వారితో కలిసి సమయాన్ని కాలక్షేపం చేస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

వృషభం

Telugu April Friday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు పొందుతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి సహాయం అందుతుంది.

మిథునం

Telugu April Friday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలను ఎదుర్కొంటారు.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఇబ్బందులు ఉన్నాయి.

కర్కాటకం

Telugu April Friday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.

కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో నష్టాలు ఎదుర్కొంటారు.

సింహం

Telugu April Friday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.కొన్ని దైవ దర్శనం వంటి ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఎక్కువ లాభాలు ఉన్నాయి.

కన్య

Telugu April Friday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

లేదా ప్రమాదాలు జరుగుతాయి.పిల్లల భవిష్యత్తు గురించి తొందరపడకండి.వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి.

తులా:

Telugu April Friday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.తీరికలేని సమయంతో గడుపుతారు.దీనివల్ల విశ్రాంతి లేకుండా పోతుంది.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనుకోకుండా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

వృశ్చికం

Telugu April Friday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.ఇతరులకు మీరిచ్చే సొమ్ము ఆలస్యం అవుతుంది.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో నష్టాలు ఎదుర్కొంటారు.ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి.

ధనస్సు:

Telugu April Friday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఉంటాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.

వ్యాపారస్తులకు కొన్ని పనులు వాయిదా పడతాయి.మీరు పనిచేసే చోట అనుకూలంగా లేదు.

మకరం

Telugu April Friday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవవు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఆలోచనలు చేయాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.ఈ రోజు అనుకూలంగా లేదు.

కుంభం

Telugu April Friday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు ఆర్థికపరంగా సహాయం పొందుతారు.ఇతరులు మీ సొమ్ము తిరిగి ఇస్తారు.ఆరోగ్యం పట్ల అనుకూలంగా ఉంది.

మీ వ్యక్తిత్వం పట్ల మంచి గుర్తింపు అందుకుంటారు.వ్యాపారస్తులు మంచి లాభాలు పొందుతారు.నిరుద్యోగులకు ఉద్యోగావకాశం ఉంది.

మీనం:

Telugu April Friday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఆరోగ్యం పట్ల అనుకూలంగా ఉంది.కుటుంబ‌ సభ్యులతో సంతోషంగా ఉంటారు.

కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు లాభాలను ఎక్కువగా పొందుతారు.

ఈ రోజు సంతోషంగా ఉంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube