మాజీ మంత్రి అనిల్ కుమార్ సంచలన వ్యాఖ్యలు

Sensational Comments Of Former Minister Anil Kumar

ఏపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.పార్టీ నుంచి సస్పెండ్ అయిన ముగ్గురిలో ఒక్కరు అసెంబ్లీకి వచ్చినా నెల్లూరు జిల్లాలో అడుగు కూడా పెట్టనని చెప్పారు.

 Sensational Comments Of Former Minister Anil Kumar-TeluguStop.com

వచ్చే ఎన్నికల్లో జగన్ బొమ్మతో తాను పోటీ చేస్తానన్న అనిల్ కుమార్ ఎవరూ ఏ బొమ్మతో వచ్చినా తాను సిద్ధమని స్పష్టం చేశారు.

Video : Sensational Comments Of Former Minister Anil Kumar #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube