ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.04
సూర్యాస్తమయం: సాయంత్రం 06.28
రాహుకాలం: ఉ.9.00 ల10.30 వరకు
అమృత ఘడియలు: ఉ.7.40 ల9.00 సా4.00 ల6.00
దుర్ముహూర్తం:ఉ.7.41 ల8.32
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు మీకు విశ్రాంతి దొరుకుతుంది.మీ కుటుంబ సభ్యులతో కొన్ని దూరప్రయాణాలు చేయాలనే ఆలయంలో ఉంటారు.కొన్ని విషయాల గురించి బాగా ఆలోచించాలి.
తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది.సమయం అనుకూలంగా ఉంది.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.
వృషభం:
ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన విషయాల పట్ల బాగా ఆలోచిస్తారు.కొత్త సంబంధాలు పెరుగుతాయి.ఇతరులతో ఎక్కువగా సన్నిహితంగా ఉండకపోవడం మంచిది.
ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.మీరు చేసే ఉద్యోగంలో ఒత్తిడి అధికమవుతుంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.
మిథునం:
ఈరోజు మీ చిన్ననాటి స్నేహితులు కలుస్తారు.వారితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చవుతుంది.
మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.మీరంటే గిట్టని వారు విషయాలు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.
కర్కాటకం:
ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ప్రయాణం చేసేటప్పుడు మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.తరచూ మి నిర్ణయాలు మార్చుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.
సింహం:
ఈరోజు మీరు దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది.అనారోగ్య సమస్య మిమ్మల్ని మరింత బాధ పెడుతుంది.శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది.ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.లేదంటే కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.
కన్య:
ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది.అనుకోకుండా మీ స్నేహితులను కలుస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.చాలా సంతోషంగా ఉంటారు.
తులా:
ఈరోజు మీరు భవిష్యత్తులో పెట్టుబడిల నుండి మంచి లాభాలను అందుకుంటారు.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.కొందరు ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు.వారితో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.
వృశ్చికం:
ఈరోజు మీరు చేయాల్సిన కొన్ని పనులు వాయిదా పడతాయి.పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.భవిష్యత్తు గురించి బాగా ఆలోచిస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించడం మంచిది.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.మీ శత్రువులు మిత్రులుగా మారే అవకాశం ఉంది.
ధనస్సు:
ఈరోజు మీరు భూమికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి మీ సోదరులతో చర్చలు చేస్తారు.తొందరపడి మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది.మీ పాత స్నేహితులని కలుసుకుంటారు.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటమే మంచిది.బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
మకరం:
ఈరోజు మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయాలి.మీ కుటుంబ సభ్యులతో కలిసి చాలా సంతోషంగా ఉంటారు.
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.ఆత్మీయుల నుండి ఆహ్వానాలు అందుతాయి.చాలా ఉత్సాహంగా ఉంటారు.
కుంభం:
ఈరోజు మీరు ఏ పని చేసినా ఆలోచించి చేయాలి.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడమే మంచిది.లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
మీనం:
ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో ఒత్తిడి అధికమవుతుంది.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడపడం వల్ల విశ్రాంతి దొరకదు.పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది.
DEVOTIONAL