గోంగూరలో ఈ ప్రయోజనాలు తెలుసుకుంటే షాక్ అవుతారు

గోంగూర ఈ పేరు చెప్తే నోరు ఊరని తెలుగు వాళ్ళు ఉండరు.తెలంగాణలో దీన్ని కుంటి కూర అంటారు.

 It Would Be A Shock To Know These Benefits In Gongura , Vitamins A, B1, B9,  Car-TeluguStop.com

గోంగూర రుచికి మాత్రమే కాదు ఆరోగ్య పరమైన విషయాలకి కూడా బాగా ఉపయోగపడుతుంది.ముఖ్యంగా పీచు పదార్ధాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.

ఈ గోంగూరలో కూడా అధికశాతం పీచు పదార్ధం ఉంటుంది.

ఈ గోంగూరలో ఉండే ముఖ్యమైన విటమిన్స్ ఎ, బి1, బి9, సి.కార్బోహైడ్రేట్ అధికంగా ఉండటం వలన కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది.పొటాషియం ,కాల్షియం ,సోడియం ,ఐరన్ కూడా సమృద్ధిగా ఉంటాయి ఈ కూరలో.

గోంగూరలో ఖనిజ లవణాలు ఎక్కువగా ఉంటాయి కావున రక్త ప్రసరణ సరిగా జరుగుతూ రక్త పోటుని తగ్గిస్తుంది.దీర్గకాలికంగా ఉన్న రోగాల మీద కూడా ఇది దాని ప్రభావం చూపుతుంది.

రక్తంలో ఇన్సులిన్ స్థాయి తగ్గించే గుణం గోంగూరలో ఉంది అందుకే షుగర్ వ్యాధి గ్రస్తులు ఈ గోంగూరని వాడటం వలన షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి.కావున మధుమేహంతో బాధపడేవాళ్ళు రోజు అన్నంలో గోంగూరని తీసుకోవచ్చు.

అంతేకాదు గోంగూర రోగనిరోధకశక్తిని పెంచుతుంది. గుండె, కిడ్నీ వ్యాధులు, కొన్ని రకాల క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులను నివారించడానికి గోంగూర సహాయపడుతుంది.

దగ్గు, ఆయాసం, తుమ్ములతో ఇబ్బంది పడేవాళ్లు గోంగూరను ఏదో ఒక రూపంలో తీసుకుంటూ ఉంటే సహజ ఔషధంలా పనిచేస్తుంది.అందుకే గోంగూరని చాలా మంది తల్లిలా చూస్తారు.

ఆంధ్రా మాతా అంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube