ఇలాంటి సంకేతలు కనిపిస్తే ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తున్నట్లే..

ప్రస్తుత రోజులలో డబ్బులు ప్రతి ఒక్కరికి ఎంతో అవసరం.కానీ కొంత మంది డబ్బు అక్రమంగా సంపాదిస్తూ ఉంటారు.

 If You See Such Signs, It Is Like Goddess Lakshmi Coming Into The House , Goddes-TeluguStop.com

అలాంటి ధనం ఎప్పటికీ నిలవదు.ఎదుటివారిని మోసం చేసి డబ్బు సంపాదించాలని దురాశతో కొంతమంది ప్రజలు ఉన్నారు.

మనకు లక్ష్మీ యోగం పట్టాలే కానీ డబ్బు ఎంత కావాలంటే అంత సంపాదించవచ్చు.మనకు కొన్ని సంకేతాలు కనిపిస్తే కూడా లక్ష్మీ యోగం మన ఇంటి పై ఉందని భావించవచ్చు.

ఆ సంకేతాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.లక్ష్మీదేవి( Goddess Lakshmi ) మన ఇంట్లోకి వస్తున్నట్లు కొన్ని సంకేతాలు మనకు కనిపిస్తూ ఉంటాయి.

మనం నిద్ర లేవగానే ఇల్లు ఊడుస్తున్నట్లు కనిపిస్తే మనకు అదృష్టమే వస్తుంది. గుడ్లగూబ ( owl )కనిపించిన మనకు లక్ష్మీ యోగం పట్టబోతుందని తెలుసుకోవచ్చు.

నిద్ర లేవగానే శంకర శబ్దం వినిపిస్తే కూడా లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తున్నట్లు భావించవచ్చు.ఇంకా చెప్పాలంటే చెరుకు గడ( sugar cane ) కనిపిస్తే ఇంకా చాలా మంచిది.

చెరుకు మన గడపలోకి వస్తే త్వరలో మన జాతకం మారబోతుందని అర్థం చేసుకోవచ్చు.ఇలా చాలా విషయాలు మనకు లక్ష్మీ యోగం పడుతున్నట్లు సంకేతాలను ఇస్తాయి.అంతేకాకుండా లక్ష్మీదేవి అంటే ధనమే కాకుండా మంచి గుణం, మంచి పేరు.ఇవి కూడా లక్ష్మీ యోగాలే అని అర్థం చేసుకోవాలి.కానీ ప్రస్తుత ప్రపంచంలో లక్ష్మీదేవి అంటే కేవలం డబ్బు అనే భ్రమలో చాలామంది ప్రజలు జీవిస్తున్నారు.మన పూర్వీకులు ఎప్పుడూ డబ్బు మీద వ్యామోహం చూపేవారు కాదు.

సరైన జీవన మార్గంలోనే వారు మోక్షం పొందాలని భావించేవారు.కానీ ప్రస్తుత రోజులలో చాలామంది అడ్డదారులలో వెళ్లి డబ్బు సంపాదిస్తున్నారు.

ముఖ్యంగా చెప్పాలంటే దైవ చింతనలో గడుపుతూ వేరొకరికి మంచి చేయాలన్న భావన చాలామంది ప్రజలలో లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube