నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌కు వేద ఆశీర్వచనం ఇచ్చిన టీటీడీ అర్చకులు...

అమరావతి: నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి నివాసంలో వైఎస్‌ జగన్‌కు వేద ఆశీర్వచనం ఇచ్చి, స్వామి వారి శేషవస్త్రం, ప్రసాదాలను, టీటీడీ క్యాలెండర్, డైరీలను అందించిన టీటీడీ అర్చకులు.

 Ttd Priests Gave Blessing To Cm Jagan On The Occasion Of New Year Details, Ttd P-TeluguStop.com

హాజరైన దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్దిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ ఉన్నతాధికారులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube