తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 25, శనివారం, మార్గశిర మాసం 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.23

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu December 25 Saturday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.33

రాహుకాలం: ఉ.09.00 నుంచి 10.30 వరకు

అమృత ఘడియలు:షష్టి సా.03.20 నుంచి 06.40 వరకు

దుర్ముహూర్తం: ఉ.06.00 నుంచి 07.36 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థిక లాభాలు అందుకుంటారు.ఇతరులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేసే అవకాశం ఉంది.ఇతరులు మీ సొమ్ము తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో కొన్ని నష్టాలు ఉండే అవకాశం ఉంది.

వృషభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.మీరు పనిచేసేచోట అనుకూలంగా ఉంది.

మిథునం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం లేదు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.కుటుంబ సభ్యులు  జాగ్రత్తగా ఉండాలి.

శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.సంతానం గురించి ఆలోచనలు చేస్తారు.మీరు పనిచేసే చోట ఒత్తిడిగా ఉంటుంది.

సింహం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం బట్టి మీ భవిష్యత్ ఉంటుంది.అనుకోకుండా ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.

కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.

కన్య:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు వాయిదా పడిన పనులు పూర్తి చేసుకోవడానికి అనుకూలంగా ఉంది.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.సమయాన్ని కాపాడుకోవాలి.

తులా:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.

దీనివల్ల మనశ్శాంతి కోల్పోతారు.స్నేహితులతో కలిసి సమయాన్ని కాలక్షేపం చేస్తారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.పిల్లల విషయంలో బాగా ఆలోచించాలి.

మీ స్నేహితులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.మీరు పనిచేసే చోట ప్రశంసలు అందుకుంటారు.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి బాగా చర్చలు చేయాలి.అనుకోకుండా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మీరు పనిచేసే చోట తొందర పడకూడదు.

మకరం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఎక్కువగా ఉన్నాయి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

కుంభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.ఈరోజు సంతోషంగా ఉంటారు.

మీనం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.దీనివల్ల భవిష్యత్తులో ఎక్కువ లాభాలు ఉంటాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube