తిరుమల: మే 13న డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మం మే 13వ తేదీ శుక్ర‌వారం తిరుమ‌ల అన్న‌మ‌య్య భవనంలో జరుగనుంది.ఉద‌యం 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు ఈ కార్య‌క్ర‌మం ఉంటుంది.

 Tirumala Dial Your Eo Program On May 13 Details, Tirumala ,dial Your Eo Program-TeluguStop.com

ఈ కార్య‌క్ర‌మాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి చాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయనుంది.

ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టిటిడి కార్యనిర్వహణాధికారి ఎ.వి.ధ‌ర్మారెడ్డి కి ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు.భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube