ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం:ఉదయం 05.54
సూర్యాస్తమయం:సాయంత్రం 05.43
రాహుకాలం:మ.01.30 నుంచి 03.00 వరకు
అమృత ఘడియలు:ఉ.07.40 నుంచి 08.30 వరకు
దుర్ముహూర్తం:ఉ.10.00 నుంచి 10.48 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకునే అవకాశం ఉంది.ఇంటికి సంబంధించిన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేయడం చాలా అవసరం.
వృషభం:
ఈరోజు మీరు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో నష్టాలు ఎదుర్కొంటారు.సమయాన్ని కాపాడుకోవాలి.
మిథునం:
ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.
అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తితో మాట్లాడాలి.
కర్కాటకం:
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.దీనివల్ల భవిష్యత్తులో అనుకూలంగా ఉంటుంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.వ్యాపారస్తులు కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఆసక్తి చూపిస్తారు.
సింహం:
ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
కుటుంబ సభ్యులతో కొన్ని దైవ దర్శనం వంటి ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.
కన్య:
ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది.దీనివల్ల ఎటువంటి ఇబ్బందులు కలగవు.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడుపుతారు.అనుకోకుండా మీఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా అందుకుంటారు.
తులా:
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.
కొన్ని దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయం గురించి ఆలోచించాలి.
వృశ్చికం:
ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.కొన్ని కొత్త పనులు కూడా ప్రారంభిస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.లేదంటే మనశ్శాంతి కోల్పోతారు.
ధనస్సు:
ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.ఆర్థికంగా పొదుపు చేయాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి.సమయాన్ని కాపాడుకోవాలి.
మకరం:
ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.దీనివల్ల భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.వ్యాపారస్తులు సమయాన్ని వృధా చేస్తారు.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.
కుంభం:
ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.ఆరోగ్యంపట్ల జాగ్రత్త తీసుకోవాలి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.
మీనం:
ఈరోజు మీరు తీరికలేని సమయం గడుపుతారు.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.బంధువుల నుండి శుభవార్త వింటారు.సమయాన్ని కాపాడుకోవాలి.
మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.
LATEST NEWS - TELUGU