ఈ సంవత్సరం ఏర్పడే చివరి చంద్ర సూర్య గ్రహణాల గురించి తెలుసా..?

ఈ సంవత్సరంలో ఇప్పటికే మొదటి సూర్య గ్రహణం, చంద్ర గ్రహణాలు( Solar Eclipse, Lunar Eclipse ) ఏర్పడ్డాయి.అయితే రెండవ చివరి కూరయా చంద్రగ్రహణాలు అక్టోబర్ లో సంభవించబోతున్నాయి.

 Do You Know About The Last Lunar Solar Eclipses Of This Year , America, Canada,-TeluguStop.com

ముఖ్యంగా చెప్పాలంటే రెండు గ్రహణాల మధ్య 15 రోజుల గ్యాప్ మాత్రమే ఉంటుంది.ఇంకా చెప్పాలంటే అక్టోబర్ లో ఏర్పడబోయే సూర్య గ్రహణం అశ్విని అమావాస్య రోజు ఏర్పడబోతుందని పండితులు చెబుతున్నారు.

అలాగే అశ్విని పూర్ణిమ రోజు చంద్ర గ్రహణం కనిపించనుంది.ఇంకా చెప్పాలంటే ఈ సంవత్సరం చివరి చంద్ర సూర్య గ్రహణం అక్టోబర్ 14 రాత్రి 8 గంటల 34 నిమిషములకు మొదలై అక్టోబర్ 15వ తేదీన తెల్ల వారు జామున రెండు గంటల 25 నిమిషాలకు ముగిసిపోతుంది.ముఖ్యంగా చెప్పాలంటే ఈ సూర్యగ్రహణం కన్య రాశి, చిత్త నక్షత్రాల లో ఏర్పడుతుంది.అయితే ఈ సూర్యగ్రహణం భారత దేశంలో కనిపించే అవకాశం లేదు.

ఇంకా చెప్పాలంటే సూతక్ కాలం కూడా చెల్లదు.ఈ గ్రహణం అమెరికా, కెనడా, బ్రెజిల్, మెక్సికో, పరాగ్వే( America, Canada, Brazil, Mexico, Paraguay ) సహా చాలా దేశాలలో కనిపించనుంది.ఈ సంవత్సరం చివరి చంద్రగ్రహణం అక్టోబర్ నెల లో 29న తెల్ల వారు జామున ఒకటి 6 నిమిషముల నుంచి రెండు గంటల 22 నిమిషముల వరకు ఉంటుంది.ఈ గ్రహణాన్ని భారత దేశంలో చూడవచ్చు.

దీన్ని వ్యవధి ఒక గంట 16 నిమిషాల్లో మాత్రమే ఉంటుంది.ముఖ్యంగా చెప్పాలంటే చంద్రగ్రహణం సమయంలో గర్భిణీ మహిళలు ఆరుబయట తిరగడం కానీ, ఏదైనా పని చేయడం కానీ అసలు చేయకూడదు.

ఇంకా చెప్పాలంటే చంద్రగ్రహణం సమయంలో ఎవరు కూడా ఎటువంటి ఆహారాన్ని వండడం కానీ, తినడం కానీ చేయకూడదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube