ఈ వస్తువులను దానం చేస్తే మీరు నష్టపోవడం ఖాయం..!

If You Donate These Things You Will Surely Lose , Lord Shani , Donate, Devotional, Health Problems , Plastic Items , Books

ఈ భూమి మీద ప్రతి మనిషి చేయగలిగే ముఖ్యమైన పని దానం.దానం చేస్తే మంచి ఫలితాలను పొందవచ్చు.

అవతలి వారికి ఏది అవసరమో దానిని ఎలాంటి ప్రతిఫలము ఆశించకుండా ఇచ్చేదే దానం.దానం ఇవ్వడం చాలా గొప్ప పని.ఆ దానాలలో మళ్ళీ గొప్ప, గొప్పవి ఉన్నాయని గొప్పగా ప్రచారం కూడా జరుగుతూ ఉంటుంది.అయితే మహా అనేది ఎక్కడ స్థిరంగా ఉండదు.

ఎక్కడ ఏది గొప్పని భావిస్తే అది అక్కడ మహా గొప్ప దానంగా ప్రాశస్త్యం పొందుతుంది.

అయితే ఏ వస్తువులు దానం చేస్తే( Donate ) మంచిదో? ఏది ఇస్తే ఎలాంటి నష్టం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే అన్ని దానాలలో కంటే విద్యా దానం ఎంతో గొప్పది.అందుకోసం దానం చేసే పుస్తకాలు మంచిగా ఉండేలా చూసుకోవాలి.

చిరిగిపోయిన పుస్తకాలను దానం చేస్తే జ్ఞానం లోపిస్తుందని పండితులు చెబుతున్నారు.అలాగే పాడైపోయిన ఆహారం, చిరిగిన పాత బట్టలు, కత్తులు లాంటి వస్తువులు దానం చేయకూడదు.

వీటిని దానం చేస్తే మనకే నష్టం కలుగుతుంది.ఇంకా చెప్పాలంటే ప్లాస్టిక్ వస్తువులను దానం చేయకూడదు.

వీటిని దానం చేస్తే వృత్తి, వ్యాపారాలలో నష్టం వచ్చే అవకాశం ఉంది.అలాగే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు( Health problems ) వచ్చే అవకాశం ఉందని పురాణాలు చెబుతున్నాయి.

ప్రస్తుత సమాజంలో చిన్నపాటి శుభకార్యం జరిగిన ప్లాస్టిక్ వస్తువులను( Plastic items ) బహుమతిగా ఇస్తూ ఉంటారు.అలా ఇచ్చినవి కూడా దానం కిందికే వస్తాయని పండితులు చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే మహిళలు ఎప్పుడూ కూడా కుంకుమ ను దానం చేయకూడదు.ముఖ్యంగా చెప్పాలంటే వివాహం అయినా మహిళలు పచ్చి మిర్చి దానం చేస్తే భర్త ప్రేమ దూరమైపోతుంది.

అలాగే వాడిన నూనెను దానం చేస్తే శని దేవుడి( Lord shani )కి కోపం వస్తుంది.కాబట్టి ఈ జాగ్రత్తలను కచ్చితంగా పాటించాలి.

Never Donate These Things to Anyone

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube