తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -  ఏప్రిల్ 22, శుక్రవారం, చైత్రమాసం 

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.59

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu April 22 Friday 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.30

రాహుకాలం:ఉ.10.30 ల12.00

అమృత ఘడియలు:ఉ.9.15ల10.15,సా.5.00ల6.40

దుర్ముహూర్తం:ఉ.8.32ల9.23,ప.12.48ల1.39

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu April Friday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu A

 ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు కాస్త ఆలోచించాలి.మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేయాల్సి ఉంటుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో కాస్త ఆలోచించాలి.

వృషభం:

Telugu April Friday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu A

  ఈరోజు మీరు తీరిక లేని సమయం గడుపుతారు.ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకునే అవకాశం ఉంది.దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది.

ఓ విషయం గురించి బాగా ఆలోచనలో పడతారు.అనుకోకుండా మీ స్నేహితులను కలుస్తారు.సమయం అనుకూలంగా ఉంది.

మిథునం:

Telugu April Friday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu A

  ఈరోజు మీరు గతంలో వాయిదా పడిన పనులు పూర్తి చేసే అవకాశం ఉంది.అనుకోకుండా ఓ ప్రయాణం చేయాల్సి ఉంటుంది.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.

ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.అనవసరమైన విషయాల గురించి పట్టించుకోకూడదు.

కర్కాటకం:

Telugu April Friday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu A

  ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇతరులకు ఆర్థికంగా సహాయం చేసే గుణం మీలో ఉంది.కొన్ని దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.శత్రువులకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

సింహం:

Telugu April Friday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu A

 ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.

అనుకోకుండా మీ కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

కన్య:

Telugu April Friday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu A

 ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురుకావు.పిల్లల నుండి శుభవార్త వింటారు.ఇతరులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి వస్తుంది.సమయాన్ని కాపాడుకోవాలి.

తులా:

Telugu April Friday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu A

  ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.దీని వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకోవాలి.సమయం అనుకూలంగా ఉంది.

వృశ్చికం:

Telugu April Friday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu A

 ఈరోజు మీరు ఏ పని చేసిన ఆ పనికి తగ్గట్టు ప్రతిఫలం సొంతం చేసుకుంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.పిల్లల భవిష్యత్తు గురించి బాగా ఆలోచనలు చేస్తారు.జీవిత భాగస్వామితో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.మీరు పనిచేసే చోట పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.

ధనస్సు:

Telugu April Friday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu A

  ఈరోజు మీరు చేయాల్సిన పనులు వాయిదా పడే అవకాశం ఉంది.దీనివల్ల మీరు చింత చెందాల్సిన పనిలేదు.అనుకోకుండా ఓ ముఖ్యమైన ప్రయాణం చేయవలసి ఉంటుంది.

కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.ఉద్యోగస్తులకు లాభాలు ఉన్నాయి.సమయాన్ని కాపాడుకోవాలి.

మకరం:

Telugu April Friday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu A

  ఈరోజు మీరు తీరికలేని సమయం గడుపుతారు.ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు అందుతాయి.దూర ప్రయాణాలు చేస్తారు.

కుంభం:

Telugu April Friday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu A

  ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి పలు కార్యక్రమాలలో పాల్గొంటారు.కొన్ని కొత్త పరిచయాలు మీ జీవితంలోకి వస్తాయి.అనుకోకుండా ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.

మీనం:

Telugu April Friday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu A

  ఈరోజు మీరు చేయాల్సిన పనులు వాయిదా పడే అవకాశం ఉంది.మీ వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోవడం మంచిది.అనుకోకుండా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది.

ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.సమయాన్ని కాపాడుకోవాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube