ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం:ఉదయం 05.31
సూర్యాస్తమయం:సాయంత్రం 06.21
రాహుకాలం: మ.12.00 నుంచి 01.30 వరకు
అమృత ఘడియలు: ఉ.09.00 నుంచి 11.00 వరకు
దుర్ముహూర్తం: ఉ.11.36 నుంచి 12.24 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈ రోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.అనుకున్న పనులు పూర్తి చేస్తారు.తీరికలేని సమయంతో గడుపుతారు.
కొన్ని ప్రయాణాలు వాయిదా వేస్తారు.సాయంత్రం సమయంలో కాస్త విశ్రాంతి దొరుకుతుంది.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.
వృషభం:
ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.దీనివల్ల కాస్త మానసిక బాధ తగ్గుతుంది.
అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు.ఆరోగ్యం పట్ల ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి.
మిథునం:
ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.అనవసరమైన విషయాల ప్రభావం మీ మీద పడుతుంది.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండాలి.
కర్కాటకం:
ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.దీని వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.కొన్ని ప్రయాణాలు చేస్తారు.సమయాన్ని కాలక్షేపం చేస్తారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి.ఈరోజు మనశ్శాంతి కోల్పోతారు.
సింహం:
వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.తీరికలేని సమయంతో గడుపుతారు.విశ్రాంతి కోసం సమయం ఉండదు.
ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుకుంటారు.
ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఇతరులు సహాయం చేస్తారు.
కన్య:
ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.దూర ప్రయాణాలు చేయడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుంటారు.మీకు ఇష్టమైన వారి గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తుంటారు.
తులా:
ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీనివల్ల భవిష్యత్తులో నష్టాలు ఎదురవుతాయి.అనవసరంగా వాదనలకు దిగకండి.ఇంట్లో వాతావరణం గురించి ఆలోచించాలి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.
వృశ్చికం:
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా మంచి ఫలితాన్ని అందుకుంటారు.ఆర్థికంగా లాభాలున్నాయి.సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.అనవసరమైన విషయాల గురించి చింత చెందకూడదు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.మీరు పనిచేసే చోట పనులు త్వరగా పూర్తవుతాయి.
ధనస్సు:
ఈరోజు మీరు ఆర్థిక లాభాలు పొందుతారు.ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి ఓ శుభకార్యం లో పాల్గొంటారు.
మకరం:
ఈరోజు మీరు సంతోషంగా ఉంటారు.ఆర్థికంగా ఎక్కువగా ఖర్చులు చేయకూడదు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.
ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.
కుంభం:
ఈరోజు మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.
మీ స్నేహితులతో కలిసి కాలక్షేపం చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ముందుకు దిగకండి.
మీనం:
ఈరోజు మీరు తీరికలేని సమయం గడుపుతారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇతరులకు మీ సొమ్మును అప్పుగా ఇవ్వకూడదు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
DEVOTIONAL