ప్రస్తుత భారత క్రికెట్ జట్టు కెప్టెన్ యువరాజ్ సింగ్ ఇండియా గెలిచిన రెండు వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్స్ లో ఒక సభ్యుడిగా ఉన్నాడు.అయితే అతని కంటే వెనుక వచ్చిన విరాట్ కోహ్లీకి, మహేంద్రసింగ్ ధోని కి కెప్టెన్సీ బాధ్యతలు అందాయి.
కానీ యువరాజ్ సింగ్ మాత్రం కొద్ది సంవత్సరాల క్రితం వరకు సాధారణ ఆటగాడిగానే కొనసాగాడు.నిజానికి 2007లోనే యువరాజ్ సింగ్ కెప్టెన్ కావాల్సి ఉంది.
అప్పటి పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉండటంతో అతను వైస్ కెప్టెన్ లేదా సాధారణ క్రికెటర్ లాగానే కొనసాగాడు.అయితే ఓ తాజా ఇంటర్వ్యూలో కెప్టెన్సీ తనకు త్వరగా ఎందుకు తనకు రాలేదో వెల్లడించాడు యువి.
గ్రేగ్ ఛాపెల్ కోచ్గా ఉన్న సమయంలో టీమిండియా క్రికెట్ లో ఏం జరిగిందో పూసగుచ్చినట్లు చెప్పుకొచ్చాడు.
తనకు కెప్టెన్సీ చేపట్టే అవకాశం వచ్చిన సమయంలోనే సచిన్ సచిన్, ఛాపెల్ల మధ్య బేధాభిప్రాయాలు తలెత్తాయని యువరాజ్ సింగ్ అన్నారు.
ఈ సమయంలో సచిన్వైపే తాను మద్దతు పలికానని, అది అప్పటి బీసీసీఐ అధికారులకు నచ్చలేదని యువరాజ్ అన్నారు.అనంతరం తనని కెప్టెన్ గా నియమించ కూడదని బీసీసీఐ పెద్దలు నిర్ణయించుకున్నట్లు తనకు తెలిసిందన్నాడు.
అయితే ఆ సమయంలో యువరాజ్ వైస్ కెప్టెన్ గా ఉన్నాడు.ఆ పదవి నుంచి కూడా అతన్ని ఉన్నట్లుండి తొలగించారట.
![Telugu Cup, Yuvaraj Singh-Latest News - Telugu Telugu Cup, Yuvaraj Singh-Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2022/05/Yuvaraj-Singh-sports-update-comments-viral.jpg )
2007 ప్రపంచకప్ టోర్నీకి ముందు వైస్ కెప్టెన్గా యువరాజ్ సింగ్ ఉన్నాడు.ద్రవిడ్ కెప్టెన్గా కొనసాగుతున్నారు.ద్రవిడ్ తర్వాత తనకే కెప్టెన్సీ రావాల్సి ఉంది కానీ అనూహ్యంగా ధోనీకి కెప్టెన్సీ బాధ్యతలు అప్పచెప్పారు.ఈ విషయం పట్ల చాలా నిరాశ చెందినప్పటికీ తర్వాత ధోనీ కెప్టెన్సీ చూసి అతడే సరైన నాయకుడు అని రోహిత్ తన బాధను మర్చిపోయారట.
టీం ఇండియా కి కెప్టెన్ గా బాధ్యత వహించడం తాను చాలా గర్వంగా ఫీల్ అవుతారని రోహిత్ తాజా ఇంటర్వ్యూలో తెలిపారు.