హీరోయిన్ లవర్ కి ఛాన్స్ ఇస్తున్న స్టార్ హీరో..!

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ఈమధ్యనే వలిమై సినిమాతో ప్రేక్షకులను అలరించారు.ఈ సినిమా తర్వాత అజిత్ తన 62వ సినిమా హీరోయిన్ లవర్ తో చేస్తున్నట్టు తెలుస్తుంది.

 Hero Ajith Next Movie With Nayanthara Boyfriend Director Vignesh Shivan Details,-TeluguStop.com

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార లవర్ విఘ్నేష్ శివన్ డైరక్షన్ లో అజిత్ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.ఇప్పటికే కథా చర్చలు ముగిసినట్టు తెలుస్తుంది.

లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో అజిత్ 62వ సినిమా విఘ్నేష్ శివన్ డైరక్షన్ లో వస్తుందని అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది.

ప్రస్తుతం విఘ్నేష్ శివన్ కాతువాకుల రెండు కాదల్ సినిమా చేస్తున్నాడు.

విజయ్ సేతుపతి, నయనతార, సమంత కలిసి నటించిన ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది.ఈ సినిమా తర్వాత విఘ్నేష్ శివన్ అజిత్ తో సినిమా చేయనున్నారు.

కోలీవుడ్ లో రాబోతున్న క్రేజీ కాంబో సినిమాగా ఈ ప్రాజెక్ట్ సూపర్ క్రేజ్ తెచ్చుకుంది.మరి అజిత్ తో విఘ్నేష్ శివన్ ఎలాంటి సినిమా చేస్తారో చూడాలి.

కోలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ డైరక్టర్ లో ఒకరైన విఘ్నేష్ శివన్ ఈసారి అజిత్ తో ఎలాంటి సినిమా చేస్తాడో అని అజిత్ ఫ్యాన్స్ ఎక్సయిటింగ్ గా ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube