గేమ్ చేంజర్ తో భారీ సక్సెస్ పక్క అంటున్న చరణ్...

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో రామ్ చరణ్ ను( Ram Charan ) మించిన నటుడు మరొకరు లేరు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిషయోక్తి లేదు.ఇక రంగస్థలం సినిమాతో తనను తాను స్టార్ హీరో గా మార్చుకున్న రామ్ చరణ్ తన నటనలో పరిణీతిని కూడా చూపించాడు.

 Ram Charan Expecting Huge Success With Game Changer Movie Details, Ram Charan ,-TeluguStop.com

ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో తను వెనుతిరిగి చూడకుండా పాన్ ఇండియా సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు.ఇక ఇప్పుడు శంకర్( Shankar ) డైరెక్షన్ లో వస్తున్న గేమ్ చేంజర్ సినిమాతో( Game Changer Movie ) మరోసారి బాలీవుడ్లో భారీ సక్సెస్ సాధించాడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వెళుతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఈ సినిమాతో భారీ రికార్డులను కూడా కొల్లగొట్టబోతున్నట్టుగా రామ్ చరణ్ చాలా కాన్ఫిడెంట్ తో ఉన్నట్టుగా తెలుస్తుంది.మరి ఈ సినిమా రిలీజ్ లేట్ అయిన కూడా ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని కొడుతుందని ఇటు రామ్ చరణ్, అటు శంకర్ ఇద్దరు కూడా వాళ్ల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఇక శంకర్ కూడా ఇంతకుముందు ఎలా అయితే సినిమాలు తీస్తూ సక్సెస్ లు అందుకునేవాడో ఆ శంకర్ ను బయటకు తీయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.

 Ram Charan Expecting Huge Success With Game Changer Movie Details, Ram Charan ,-TeluguStop.com

అందుకే శంకర్ రామ్ చరణ్ ఇద్దరు కూడా పాన్ ఇండియాలో( Pan India ) భారీ సక్సెస్ ని కొట్టి తమకు ఎవరు పోటీ లేరు అని ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు.చూడాలి మరి ఈ సినిమాతో వీళ్ళు ఎలాంటి మ్యాజిక్ చేస్తారు అనేది…ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం స్టార్ హీరో గా కొనసాగుతున్న రామ్ చరణ్ ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు( Buchibabu ) డైరెక్షన్ లో మరో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు…చూడాలి మరి ఈ సినిమాలతో ఆయన ఎలాంటి సక్సెస్ సాధిస్తాడు అనేది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube