గేమ్ చేంజర్ తో భారీ సక్సెస్ పక్క అంటున్న చరణ్…

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో రామ్ చరణ్ ను( Ram Charan ) మించిన నటుడు మరొకరు లేరు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిషయోక్తి లేదు.

ఇక రంగస్థలం సినిమాతో తనను తాను స్టార్ హీరో గా మార్చుకున్న రామ్ చరణ్ తన నటనలో పరిణీతిని కూడా చూపించాడు.

ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో తను వెనుతిరిగి చూడకుండా పాన్ ఇండియా సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు.

ఇక ఇప్పుడు శంకర్( Shankar ) డైరెక్షన్ లో వస్తున్న గేమ్ చేంజర్ సినిమాతో( Game Changer Movie ) మరోసారి బాలీవుడ్లో భారీ సక్సెస్ సాధించాడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వెళుతున్నట్టుగా తెలుస్తుంది.

"""/" / ఇక ఈ సినిమాతో భారీ రికార్డులను కూడా కొల్లగొట్టబోతున్నట్టుగా రామ్ చరణ్ చాలా కాన్ఫిడెంట్ తో ఉన్నట్టుగా తెలుస్తుంది.

మరి ఈ సినిమా రిలీజ్ లేట్ అయిన కూడా ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని కొడుతుందని ఇటు రామ్ చరణ్, అటు శంకర్ ఇద్దరు కూడా వాళ్ల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇక శంకర్ కూడా ఇంతకుముందు ఎలా అయితే సినిమాలు తీస్తూ సక్సెస్ లు అందుకునేవాడో ఆ శంకర్ ను బయటకు తీయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.

"""/" / అందుకే శంకర్ రామ్ చరణ్ ఇద్దరు కూడా పాన్ ఇండియాలో( Pan India ) భారీ సక్సెస్ ని కొట్టి తమకు ఎవరు పోటీ లేరు అని ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు.

చూడాలి మరి ఈ సినిమాతో వీళ్ళు ఎలాంటి మ్యాజిక్ చేస్తారు అనేది.ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం స్టార్ హీరో గా కొనసాగుతున్న రామ్ చరణ్ ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు( Buchibabu ) డైరెక్షన్ లో మరో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు.

చూడాలి మరి ఈ సినిమాలతో ఆయన ఎలాంటి సక్సెస్ సాధిస్తాడు అనేది.

లడ్డు వివాదం : నేడు తిరుపతికి సిట్ బృందం