తక్కువ బడ్జెట్‌తో వీడియో మేకింగ్ కిట్..

కంటెంట్ క్రియేటర్ల కోసం ఇప్పటికే ఆన్‌లైన్‌లో అనేక టూల్స్ అందుబాటులో ఉన్నాయి.ఉచితంగా లభించే టూల్స్ తో పాటు పెయిడ్ సబ్‌స్కిప్షన్ టూల్స్ కూడా ఎన్నో ఉన్నాయి.

 Low Budget Video Making Kit. , Low Budget, Video ,making , Kit, Social Media, Fi-TeluguStop.com

ఈ టూల్స్ ద్వారా సులువుగా వీడియో మేకింగ్ చేసుకోవచ్చు.అయితే తాజాగా ఫిట్రిక్( Fitrik ) అనే కంపెనీ సరికొత్త బేసిక్ వీడియో మేకింగ్ కిట్ ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.ఈ కిట్ లో ఒక ట్రైపాడ్ తో పాటు 3.55 మి.మీ ప్లగ్ తో మైక్రోఫోన్, ఎల్ఈడీ లైట్, మూడు ఏఏఏ బ్యాటరీలు ఉంటాయి.

వీడియో మేకింగ్ కిట్ కేవలం రూ.750కే లభిస్తుంది.కంటెంట్ క్రియేటర్లకు ట్రైపాడ్, మైక్, ఎల్ఈడీ లైట్లు కొనుగోలు చేయడమంటే చాలా ఖర్చు అవుతుంది.

వీడియో మేకింగ్ కోసం ( Videomaking )వేలల్లో ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.కానీ తక్కువ ధరలోనే ఫిట్రిక్ కంపెనీ వ్లాగర్లు, కంటెంట్ క్రియేటర్ల కోసం వీడియో మేకింగ్ కిట్ ను అందుబాటులలోకి తీసుకొచ్చింది.

ఈ కిట్‌లో ఉండే ట్రైపాడ్‌ హ్యాండిల్ లా కూడా ఉంటుంది.దీనిని హ్యాండిల్ లా కూడా ఉపయోగించుకోవచ్చు.అలాగే ఇందులో ఉండే మైక్రోఫోన్‌ను వీడియో రికార్డ్ చేసేటప్పుడు స్మార్ట్‌ఫోన్‌కి కనెక్ట్ చేసుకోవచ్చు.అలాగే చీకట్లో వీడియో ఫుల్ క్లారిటీతో రావడానికి ఎల్ఈడీ లైట్( LED Light ) ను ఉపయోగించుకోవచ్చు.

అలాగే ఛార్జింగ్ కోసం మూడు బ్యాటరీలు కూడా ఈ కిట్‌లో లభిస్తాయి.కేవలం రూ.759కే కిట్ అందించడం అంటే చాలా కష్టమే.కానీ ఈ కంపెనీ అతి తక్కుక ధరకే ఈ కిట్ ను అందిస్తోంది.

ఈ కిట్ కంటెంట్ క్రియేటర్లకు, వ్లాగర్స్ కు ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నారు.ఇటీవల చాలామంది సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ తమ టాలెంట్ ను బయటపెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube