ఈ రోజు పంచాంగం(Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 05.56
సూర్యాస్తమయం: సాయంత్రం 06.06
రాహుకాలం: సా.04.48 నుంచి 06.19 వరకు
అమృత ఘడియలు: ఉ 06.20 నుంచి 10.00 వరకు
దుర్ముహూర్తం: సా 04.27 నుంచి 05.15 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఇంట్లో ఆర్ధిక పరిస్థితులు ఇబ్బంది పెడుతాయ్.కొంచం సమయ స్పూర్తితో పని చేసుకోవడం ప్రారంభిస్తే మంచిది.అనుకోని ఖర్చులు కాస్త ఇబ్బంది పెడుతాయ్.రోజు చివర మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.
వృషభం:
ఈరోజు కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేస్తారు.కొంచం జాగ్రత్తగా ఉండాలి.ఆరోగ్యంపై శ్రద్ద చూపించాలి.మీ పాత మిత్రులతో ఆనందంగా ఉంటారు.
మిథునం:
మీ వద్ద ఉన్న డబ్బు జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి.స్థిరాస్తికి సంబంధించిన సమస్యలు వస్తాయ్.జాగ్రత్తగా పరిష్కరించుకోండి.
ఈరోజు ఖర్చులు భారీగా పెరుగుతాయి.మీ ఇంటికి అనుకోని మిత్రులు వచ్చి వెళ్తారు.
కర్కాటకం:
ఆర్ధిక ఇబ్బందులు ఉంటాయ్.అందుకే చూసి ఖర్చు చెయ్యండి.ఎవరితో అయిన మాట్లాడే సమయంలో అనవసరమైన మాటలు మాట్లాడకండి.నోటిని అదుపులో పెట్టుకుంటే ఈరోజు ఎంతో సంతోషంగా గడుస్తుంది.
సింహం:
ఉద్యోగరీత్యా నేడు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.ప్రశాంతంగా ఉండి పనులు చేసుకోండి.ఏ విషయంలో అయినా తొందరపడితే మీ అధికారులతో మాట పడాల్సి ఉంటుంది.సమస్యలను బుడ్డి బలంతో పరిష్కరించుకునేందుకు ప్రయత్నించండి.
కన్య:
కొన్ని అనుకోని ఇబ్బందులు వచ్చి మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తాయ్.అనుకోని అతిథి మీ ఇంటికి వచ్చి కలిస్తారు.పిల్లల విషయంలో ఆనందంగా గడుపుతారు.
తులా:
కుటుంబంతో ఈరోజు ఎంతో ఆనందంగా గడుపుతారు.మీ ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తాయ్.అందుకే ఏదైనా పని చేసేముందు ఆలోచించి చెయ్యండి.
వృశ్చికం:
ఎవరైనా అప్పు అడిగితే ఇవ్వకుండా ఉండండి.ఏదైనా వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టాలన్న ఆలోచించి పెట్టండి.అప్పుడే ఎటువంటి సమస్య రాదు.మీ భాగస్వామితో పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడుతారు.
ధనస్సు:
ఆర్ధిక ఇబ్బందులు మిమ్మల్ని మానసిక ప్రశాంతత లేకుండా చేస్తాయ్.కొందరి సాయంతో గతంలో పెట్టిన డబ్బు తిరిగి వచ్చి ఆనందంగా గడుపుతారు.పిల్లల చదువు మీకు ఆనందాన్ని కలిగిస్తుంది.
మకరం:
ఉద్యోగం విషయంలో పని ఒత్తిడి కారణంగా మానసికంగా ఇబ్బంది పడుతారు.కొద్దిసేపు ధ్యానం చేస్తే మీ కోపం తగ్గుతుంది.వ్యాపారాల్లో ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి.లేదంటే నష్టపోయే ప్రమాదం ఉంది.
కుంభం:
పెద్దవారితో వ్యాపారాలకు సంబంధించి సలహాలు, సూచనలు తీసుకుంటారు.ఆర్ధిక పరిస్థితిని మెరుగు పరుచుకునేందుకు ఇది మంచి సమయం.సహఉద్యోగుల నుంచి ప్రశంసలు పొందుతారు.మీ భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు.
మీనం:
ఆర్ధికంగా ఇబ్బందులు ఉండవు.ఎంతో ప్రశాంతంగా ఉంటారు.అయితే కొన్ని వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేందుకు వెళ్తారు.
ఆలా పెట్టె ముందు ఇంట్లో పెద్దవారి సలహా తీసుకుంటే ఎటువంటి సమస్య ఉండదు.
ట్యాగ్స్ : Telugu Daily Astrology Rasi Phalalu, Daily Horoscope, Jathakam, September 20 sunday 2020, పంచాంగం, రాశి ఫలాలు
.LATEST NEWS - TELUGU