ఏపీ సీఎస్ తో డీజీపీ కీలక భేటీ..!!

ఏపీ సీఎస్ జవహర్ రెడ్డితో( CS Jawahar Reddy ) రాష్ట్ర డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా( DGP Harish Kumar Gupta ) సమావేశం అయ్యారు.ఈ మేరకు సెక్రటేరియట్ లో వీరి భేటీ జరుగుతోంది.

 Dgp Important Meeting With Ap Cs Details, Ap State, Dgp Harish Kumar Gupta, Dgp-TeluguStop.com

ఎన్నికల సంఘం( Election Commission ) నుంచి ఆదేశాలు వస్తే తీసుకోవాల్సిన చర్యలపై ఇరువురు అధికారులు చర్చిస్తున్నారని తెలుస్తోంది.

అయితే ఎన్నికల పోలింగ్ రోజుతో పాటు తరువాత రోజు చోటు చేసుకున్న అల్లర్లపై ప్రాథమిక నివేదికను రూపొందించిన సిట్ ( SIT ) దాన్ని ఈసీకి అందజేసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే ఎలక్షన్ కమీషన్ ఎటువంటి ఉత్తర్వులు ఇస్తుందనే దానిపై సీఎస్, డీజీపీ చర్చిస్తున్నారని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube